Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Fitness Proteins Are High In This Food If You Eat It You Will Become Strong

Proteins Food: ఈ ఆహారంలో ప్రోటీన్స్ ఎక్కువ.. తిన్నారంటే..!

Published Date :March 19, 2024 , 7:54 pm
By Rajesh Veeramalla
Proteins Food: ఈ ఆహారంలో ప్రోటీన్స్ ఎక్కువ.. తిన్నారంటే..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

శరీరానికి ప్రోటీన్స్ చాలా అవసరం.. ఎందుకంటే కండరాలు, ఎముకలను బలంగా ఉంచుతాయి. అందుకోసమని మనం తీసుకునే ఆహారంలో ప్రోటీన్స్ తప్పనిసరిగా ఉండేటట్లు చూసుకోవాలి. ప్రోటీన్ వినియోగం వల్ల శరీరం ఫిట్‌గా ఉంటుంది. బరువును తగ్గించడంలో సహాయపడుతుంది. అందుకే.. వైద్యనిపుణులు బరువు తగ్గించే ప్రొటీన్‌ను ఆహారంలో చేర్చుకోవాలని చెబుతుంటారు. అందుకోసమని వైద్యులు ఎక్కువగా.. కోడిగుడ్లు లేదా మాంసం తినండని సూచిస్తారు. అయితే.. ఇవే కాకుండా ప్రోటీన్స్ అధికంగా ఉండే కొన్ని ఆహారాలు ఉన్నాయి. ఇంతకీ అవెంటో తెలుసుకుందాం….

బాదం
బాదంపప్పును ఆహారంలో చేర్చుకోవడం ద్వారా ప్రోటీన్ లోపాన్ని భర్తీ చేయవచ్చు. బాదంలో ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. బాదంపప్పును స్నాక్‌గా కూడా తినవచ్చు. అంతేకాకుండా.. బాదంపప్పును స్మూతీస్, షేక్స్, సలాడ్లు, పండ్లతో తింటే చాలా మంచిది.

వేరుశెనగ వెన్న
వేరుశెనగ నుండి తయారైన వేరుశెనగ వెన్నలో ప్రోటీన్స్ చాలా ఉంటాయి. దీనిని ఎక్కువగా బ్రెడ్ మీద రాసుకుని తింటారు. దీనిని ఓట్ మీల్, స్మూతీస్ మరియు షేక్స్ మొదలైన వాటితో కూడా కలిపి తింటారు. అయితే.. వేరుశెనగ వెన్నను ఎక్కువ శాతం తీసుకోకపోవడం మంచిది.. ఎందుకంటే.. శరీరం వేడి బారిన పడకుండా ఉంటుంది.

గుమ్మడికాయ గింజలు
తినే ఆహారంలో విత్తనాలను చేర్చుకుంటే చాలా మంచిది. వీటిల్లో ప్రోటీన్లు, కాల్షియం, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు మరియు అనేక రకాల విటమిన్లు విత్తనాలలో పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా గుమ్మడి గింజలు ఆరోగ్యానికి చాలా మంచిది. గుమ్మడి గింజల్లో మంచి ప్రొటీన్లు ఉంటాయి. ఇవి.. బరువు తగ్గించడంలో మరియు రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో మంచి ప్రభావాన్ని చూపుతాయి.

పప్పులు
ఎరుపు, పసుపు, నారింజ, నలుపు, ఆకుపచ్చ మరియు గోధుమ పప్పులలో ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. పప్పులను అన్నంలో ఎక్కువగా తింటారు. పప్పులు తినడం వల్ల శరీరానికి మంచి ప్రొటీన్లు అందుతాయి. కేవలం అరకప్పు పప్పుల నుండి శరీరానికి 8 గ్రాముల వరకు ప్రొటీన్ లభిస్తుంది.

చిక్పీస్
ప్రోటీన్లు పొందడానికి చిక్పీస్ కూడా తినవచ్చు. చిక్పీస్ లో ఇనుము, ఫాస్ఫేట్, మెగ్నీషియం, కాల్షియం, జింక్, విటమిన్ K కలిగి ఉంటుంది. ఇది తినడం ద్వారా ఎముకలు బలంగా ఉంటాయి. అందుకోసమని రోజూ తినే ఆహారంలో చిక్‌పీస్‌ను చేర్చుకుంటే మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • eating
  • Health
  • Proteins
  • Proteins Food
  • strong

తాజావార్తలు

  • Vijayawada : విజయవాడ యనమలకుదురు శివాలయంలో ఇంటి దొంగలు

  • Cyber Fraud : మాజీ డీజీపీ మనుమరాలికి రూ.1.20 కోట్ల టోకరా.!

  • Poonam Kaur: ఫేక్ సిక్కులు నిలబడలేరు..పూనం మరో సంచలనం!

  • Andhra Pradesh : కాకినాడ పోర్టులో రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్న సివిల్ సప్లై అధికారులు

  • Suryapet Job Scam: స్టాఫ్ నర్స్ ఉద్యోగాల మోసం.. 60 మందిని బురిడీ కొట్టించిన కంత్రీగాడు..

ట్రెండింగ్‌

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • KVS Admissions 2026-27: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల సందడి.. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • Rice vs Chapati: డయాబెటిస్ ఉన్నవారు అన్నం తినాలా? లేక చపాతీ తినాలా? తింటే ఎంత తినాలి.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions