SKN : పెద్ది రిలీజ్ డేట్ కాంట్రవర్సల్ కామెంట్స్ పై SKN వివరణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్లో వస్తున్న ‘పెద్ది’ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమా విడుదల తేదీ గురించి గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతోంది. ఏప్రిల్ 30న ఈ సినిమా రిలీజ్ వాయిదా వేస్తున్నట్టు న్యూస్ హల్ చల్ చేస్తున్నాయి. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై నిర్మాత ఎస్కేఎన్ స్పందిస్తూ అసలు విషయాన్ని స్పష్టం చేశారు.
Also Read : Ustad Bhagath Singh : భారీ నష్టాలు మిగిల్చిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’
Also Read
- Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
- AP Liquor Scam Case: లిక్కర్ కేసులో మరో కీలక పరిణామం.. విజయానందరెడ్డికి ఈడీ నోటీసులు
- 50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
- Dharmana Prasada Rao: స్థానిక ఎన్నికల్లో బీసీలకు ఏం చేస్తారో చూపించండి.. ధర్మాన సవాల్
ఎస్కేఎన్ నిర్మాతగా వస్తున్న ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఎస్కేఎన్ మాట్లాడుతూ.. రామ్ చరణ్ సినిమా పెద్ది సినిమా జూన్ 25న రిలీజ్ అవుతుంది. అందుకే మా ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమాని రిలీజ్ పోస్ట్ పోన్ చేస్తున్నాం’ అని అన్నారు. దాంతో నెటిజన్లు ‘పెద్ది’ సినిమా అఫీషియల్ రిలీజ్ డేట్ గా భావించారు. దీనివల్ల జూన్ 26న సినిమా వస్తుందని సోషల్ మీడియా పోస్టులు విపరీతంగా దర్శనమిచ్చాయి. దీంతో మెగా అభిమానుల్లో ఒక్కసారిగా గందరగోళం మొదలైంది. ఈ కన్ఫ్యూజన్ పై ఎస్కేఎన్ వీడియో రిలీజ్ చేస్తూ.. సోషల్ మీడియా లో కొన్ని ట్వీట్స్ చూసి పెద్ది పోస్ట్ పోన్ అఫీషియల్ గా అనౌన్స్ చేసారు అనుకున్నాను . ‘చెన్నై లవ్ స్టోరీ’ ఈవెంట్ లో పెద్ది సినిమా రిలీజ్ డేట్ గురించి నేను మిస్ కమ్యూనికేషన్ తో జూన్ 26 అని చెప్పాను. ఒక పెద్ద సినిమా రిలీజ్ విషయం లో క్లారిటీ లేకుండా మాట్లాడి నందుకు క్షమించండి. తాను చెప్పిన మాటలను మీడియా తప్పుగా అర్థం చేసుకుందని ప్రస్తుతానికి ‘పెద్ది’ చిత్ర యూనిట్ నుండి ఎలాంటి అధికారిక తేదీ వెలువడలేదని కేవలం ఒక ఉదాహరణగా లేదా వేరే సందర్భంలో అన్న మాటలను సినిమా విడుదలతో ముడిపెట్టవద్దని ఆ తేదీ కేవలం ఊహాగానమే తప్ప వాస్తవం కాదని ఆయన క్లారిటీ ఇచ్చారు.
IMP CLARIFICATION: pic.twitter.com/EgRUO0c7A2
— SKN (Sreenivasa Kumar) (@SKNonline) March 30, 2026
తాజావార్తలు
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
ODI Double Centuries: వన్డేల్లో డబుల్ సెంచరీలు బాదిన భారత బ్యాటర్లు వీరే.. రోహిత్, గిల్ మాత్రం ఎంతో ప్రత్యేకం!
-
AP Liquor Scam Case: లిక్కర్ కేసులో మరో కీలక పరిణామం.. విజయానందరెడ్డికి ఈడీ నోటీసులు
-
Ayushmann Khurrana : మళ్లీ గాడి తప్పుతోన్న ఆయుష్మాన్ ఖురానా సక్సెస్
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
ట్రెండింగ్
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?
-
Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
-
Rohit Sharma Celebration: అది నా కోసం మాత్రమే, నేను చెప్పను.. జాగింగ్ సెలబ్రేషన్స్‌పై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?