Priyanka Chopra : అయోధ్య రాముడిని దర్శించుకున్న గ్లోబల్ బ్యూటీ.. ఫోటోలు వైరల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ క్వీన్ గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. బాలీవుడ్ నుంచి హాలివుడ్ రేంజ్ లో క్రేజ్ ను సంపాదించుకుంది..ఇక ఈ అమ్మడు పెళ్లి తర్వాత ఇండస్ట్రీలో పెద్దగా కనిపించలేదు.. హాలీవుడ్ పాప్ సింగర్ ‘నిక్ జోనాస్’ని పెళ్లి చేసుకొనే అక్కడే సెటిల్ అయిపోయిన సంగతి తెలిసిందే. అక్కడ పర్సనల్ లైఫ్ని, ప్రొఫిషనల్ లైఫ్ని ఎంజాయ్ చేస్తుంది.. బాలీవుడ్ ప్రేక్షకులను సోషల్ మీడియాలో పలకరిస్తుంది.. తాజాగా ప్రియాంక చోప్రా అయోధ్య రాముడిని దర్శించుకున్న ఫోటోలు ఒకటి సోషల్ లో తెగ వైరల్ అవుతున్నాయి..
ప్రియాంక చోప్రా తన ఫ్యామిలీతో కలిసి ఇండియాకు వచ్చారు. కొన్ని రోజుల క్రితమే వచ్చిన వాళ్లు పార్టీలకు, ఈవెంట్స్ కు హాజరువుతూ వస్తోంది.. ఇటీవల ముంబైలో ఓ ఈవెంట్ కు వెళ్లిన ప్రియాంక తన లుక్ తో అందరిని ఆకట్టుకోవడం మాత్రమే కాదు.. తన ఖరీదైన నగలతో అందరిని ఆశ్చర్యపరిచింది.. ఇషా అంబానీ ఏర్పాటు చేసిన హోలీ పార్టీలో కూడా ప్రియాంక ఫ్యామిలీ సందడి చేసారు. తాజాగా ప్రియాంక ఫ్యామిలీ తో కలిసి అయోధ్య రాముడిని దర్శించుకున్నారు. అందుకు సంబందించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..
ఆ ఫోటోలలో ప్రియాంక చోప్రా ట్రెడిషినల్ లుక్ లో కనిపించింది.. తన భర్త కూతురు కూడా చాలా అందంగా ఉన్నారు.. రాముడికి ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. ఆశీసులను అందుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.. ఈ ఫోటోలను ప్రియాంక ఫ్యాన్స్ తెగ ట్రెండ్ చేస్తున్నారు.. ప్రియాంక సినిమాల విషయానికొస్తే.. వరుస సినిమాలను చేస్తూ బిజీగా ఉంది.. మీరు ఒక లుక్ వెయ్యండి..
Actor Priyanka Chopra Jonas, husband and singer Nick Jonas and their daughter Maltie Marie Jonas offered prayers at Ram Janmabhoomi Temple in Ayodhya, Uttar Pradesh.
Also Read
- Bollaram Incident: ఉద్యోగంలో నుంచి తీసేశాడని కక్ష.. చిన్నారి కిడ్నాప్, హత్య..
- iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
- Rahul Gandhi: ఢిల్లీ ఎందుకు నిర్బంధంలో ఉంది.. శాంతియుత నిరసనను ఎందుకు అడ్డుకుంటున్నారు?
- Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్దీప్ కామెంట్స్ వైరల్..!
(Source: Temple priest Pradeep Das) pic.twitter.com/WdWmcrXkwg
— ANI (@ANI) March 20, 2024
తాజావార్తలు
-
Bollaram Incident: ఉద్యోగంలో నుంచి తీసేశాడని కక్ష.. చిన్నారి కిడ్నాప్, హత్య..
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Rahul Gandhi: ఢిల్లీ ఎందుకు నిర్బంధంలో ఉంది.. శాంతియుత నిరసనను ఎందుకు అడ్డుకుంటున్నారు?
-
Sanju Samson: 3 పరుగులకే సంజు శాంసన్ అవుట్.. ఆశ్చర్యం ఏముంది.. కామెంటేటర్ సంచలన వ్యాఖ్యలు!
-
Jai Jasti-Medha Meka: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ‘ఆమె’ కూతురు.. రొమాంటిక్ పోస్టర్ వచ్చేసింది!
ట్రెండింగ్
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్దీప్ కామెంట్స్ వైరల్..!
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్దీప్కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!