Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Priyanka Chopra Citadel Season 2 Release Date Amazon Prime Video

Citadel Season 2: యాక్షన్‌లోకి దిగిన ప్రియాంక చోప్రా.. ‘సిటాడెల్’ సీజన్ 2 రిలీజ్ డేట్ ఫిక్స్..

Published Date :April 22, 2026 , 12:12 pm
By Mounika
Citadel Season 2: యాక్షన్‌లోకి దిగిన ప్రియాంక చోప్రా.. ‘సిటాడెల్’ సీజన్ 2 రిలీజ్ డేట్ ఫిక్స్..
  • Follow Us :
  • google news
  • dailyhunt

గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా జోనాస్, రిచర్డ్ మాడెన్ ప్రధాన పాత్రల్లో నటించిన యాక్షన్ ప్యాక్డ్ వెబ్ సిరీస్ ‘సిటాడెల్’. మొదటి సీజన్‌తోనే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఈ సిరీస్, ఇప్పుడు రెండో సీజన్‌తో అలరించేందుకు సిద్ధమైంది. తాజాగా ఈ సిరీస్ మేకర్స్ సీజన్ 2 కు సంబంధించిన క్రేజీ అప్‌డేట్ ఇచ్చారు. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఈ సీజన్ మే 6, 2026 నుండి స్ట్రీమింగ్ కానున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

Also Read : Mega 158: మెగాస్టార్‌కు విలన్‌గా డింపుల్ హయాతి?

రెండో సీజన్‌కు సంబంధించి విడుదలైన అధికారిక ట్రైలర్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. “టైమ్ టు లెవల్ అప్” (Time to level up) అంటూ మేకర్స్ ఈ సీజన్లో యాక్షన్ డోస్ మరింత ఎక్కువగా ఉంటుందని హింట్ ఇచ్చారు. నాడియా సిన్హ్ పాత్రలో ప్రియాంక చోప్రా తన అదిరిపోయే స్టంట్స్‌తో మరోసారి మెప్పించబోతోంది. మేసన్ కేన్ (రిచర్డ్ మాడెన్), బెర్నార్డ్ ఓర్లిక్ (స్టాన్లీ టుక్కీ)తో కలిసి సరికొత్త మిషన్‌ను ఎలా ఎదుర్కొన్నారనేది ఈ సీజన్ కథాంశం. సిటాడెల్ సీజన్ 2 లో మొత్తం ఏడు ఎపిసోడ్లు ఉండబోతున్నాయి. విశయం ఏంటంటే, ఈ ఏడు ఎపిసోడ్లను మే 6వ తేదీన ఒకేసారి విడుదల చేయనున్నట్లు సమాచారం. ఈ సీజన్లో కొత్తగా జాక్ రేనర్, మ్యాట్ బెర్రీ వంటి హాలీవుడ్ నటులు చేరారు. రూసో బ్రదర్స్ నిర్మాణంలో రూపొందుతున్న ఈ సిరీస్ కోసం ఇండియన్ ఫ్యాన్స్ కూడా చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు, ఎందుకంటే ప్రియాంక తన హాలీవుడ్ కెరీర్‌లో ఈ పాత్రతోనే అత్యధిక క్రేజ్ సంపాదించుకున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Amazon Prime Video new series 2026.
  • Citadel Season 2 release date
  • Citadel Trailer
  • Priyanka Chopra Citadel 2
  • Richard Madden

తాజావార్తలు

  • Citadel Season 2: యాక్షన్‌లోకి దిగిన ప్రియాంక చోప్రా.. ‘సిటాడెల్’ సీజన్ 2 రిలీజ్ డేట్ ఫిక్స్..

  • High Court: కేసీఆర్, హరీష్ రావుకు బిగ్ రిలీఫ్.. జస్టిస్ ఘోష్ కమిషన్ రిపోర్టుపై హైకోర్టు స్టే..

  • Polavaram-Tiger: పోలవరం జిల్లాలో పులి సంచారం కలకలం.. జనాలను అప్రమత్తం చేసిన అటవీ శాఖ!

  • Venugopal Rao: ఢిల్లీ క్యాపిటల్స్‌ను ముంచేసింది వాళ్లే.. డైరెక్టర్ వేణుగోపాల్ రావు కుండబద్దలు!

  • Dhurandhar: హిస్టరీలో ఫస్ట్ టైమ్.. థియేటర్లలో ‘ధురంధర్’ మేకింగ్?

ట్రెండింగ్‌

  • కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?

  • 144Hz రిఫ్రెష్ రేట్‌, 13.2 అంగుళాల డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీతో OPPO Pad 5 Pro లాంచ్.!

  • 50MP+50MP+50MP కెమెరాలు, IP68/IP69 రేటింగ్, వేపర్ చాంబర్ కూలింగ్ టెక్నాలజీతో నేడు లాంచ్ కానున్న Motorola Edge 70 Pro.!

  • Abhishek Sharma సెంచరీ దెబ్బ.. రికార్డులు అబ్బా.. బద్దలైన రికార్డులు ఇవే..!

  • 90’s Sweet : చిన్ననాటి ఈ ‘డ్రై రసగుల్లా’ గుర్తుందా.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions