Priyamani: 40ల్లోనూ సత్తా చాటుతున్న ప్రియమణి.. సినిమాల లైనప్ మాములుగా లేదుగా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Priyamani: ఫేడౌట్ అయిందనుకున్న ప్రియమణి 40 ఏళ్ల వయసులో సత్తా చాటుతోంది. తెలుగు, తమిళం, హిందీ అని తేడా లేకుండా నటిచేస్తోంది ఈ భామ. 2017 నుంచి.. 2021 వరకు ఏడాదికి ఒకటీ అర సినిమాలే చేసిన ప్రియమణి ప్రస్తుతం తెలుగు, తమిళంలో వరుస ఆఫర్స్ అందుకుంటోంది. హీరోయిన్స్ పదేళ్ల కెరీర్ సాగించడమే అతి కష్టం. ఇక 20 ఏళ్లంటే.. మాములు మాటలు కాదు.. 2003లో తెలుగు సినిమా ‘ఎవరే అతగాడు’తో ఎంట్రీ ఇచ్చి.. 23 ఏళ్లుగా నటిస్తూ.. కెరీర్లో ఎప్పుడూ లేనంత బిజీ అయిపోయింది.
Also Read
- Nobel Peace Prize: ట్రంప్‌కు మళ్లీ నిరాశ.. భారత సంతతి వ్యక్తి నవీ పిళ్లైను వరించిన శాంతి బహుబతి
- Hong Kong Sixes 2026: భారత్‌తో పోరుకు పాకిస్థాన్ టీమ్ ప్రకటన.. ఆరు ఓవర్ల మ్యాచ్.. ఒక్కో టీమ్‌లో జస్ట్ 6 గురు ప్లేయర్స్..
- CM Chandrababu: లక్ష్యాలు చేరకపోతే కలెక్టర్లు, మంత్రులదే బాధ్యత.. సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్
- Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
కన్నడ బ్యూటీ ప్రియమణి రావన్తో హిందీలోకి ఎంట్రీ ఇచ్చినా.. జవాన్, ‘ఆర్టికల్ 370’ హిట్ కావడంతో ప్రియమణి పాపులర్ అయింది. సినిమాలతోపాటు వెబ్ సిరీస్‌లు చేస్తూ.. మూడేళ్లుగా తెలుగు, కన్నడ.. హిందీ అన్న తేడా లేకుండా నటిస్తోంది. 19 ఏళ్లకే కెమెరా ముందుకొచ్చిన ప్రియమణి.. 23 ఏళ్లుగా నటిస్తూనే వుంది. కెరీర్ మొదట్లో కంటే.. 40 ప్లస్‌లోనే మరింత పాపులర్ అయింది. ఈ వయసులో తనకున్న క్రేజ్‌కు హీరోయిన్గా సాగడం కష్టమేనన్న సంగతి ముందే పసిగట్టిన ప్రియమణి.. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా యూ టర్న్ తీసుకుంది.
అందుకే కాబోలు భాషతో సంబంధం లేకుండా.. ఇంపార్టెంట్ రోల్స్ చేసుకుంటూ తనకంటూ క్రేజ్ క్రియేట్ చేసుకుంది. మన శంకరవరప్రసాద్ తర్వాత చిరంజీవి నటించే బాబీ సినిమాలో ఓ ఇంపార్టెంట్ రోల్ కోసం ప్రియమణి పేరు వినిపిస్తోంది. ఈ బంపర్ఆఫర్ కొడితే మాత్రం.. తెలుగులో మళ్లీ ప్రియమణి బిజీ కావడం ఖాయం.
తాజావార్తలు
-
Nobel Peace Prize: ట్రంప్‌కు మళ్లీ నిరాశ.. భారత సంతతి వ్యక్తి నవీ పిళ్లైను వరించిన శాంతి బహుబతి
-
Chiranjeevi : చిరంజీవి గ్రీన్ సిగ్నల్ కోసం వెయిట్ చేస్తోన్న దర్శకులు
-
Hong Kong Sixes 2026: భారత్‌తో పోరుకు పాకిస్థాన్ టీమ్ ప్రకటన.. ఆరు ఓవర్ల మ్యాచ్.. ఒక్కో టీమ్‌లో జస్ట్ 6 గురు ప్లేయర్స్..
-
iQOO 16 Launch in India Soon: iQOO 16 త్వరలో భారత్‌లోకి.. 8400mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్‌తో అదరగొట్టనున్న ఫోన్!
-
CM Chandrababu: లక్ష్యాలు చేరకపోతే కలెక్టర్లు, మంత్రులదే బాధ్యత.. సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు