Priyadarshi :మరో సినిమాతో వచ్చేస్తున్న ప్రియదర్శి.. ఈ సారి కావాల్సినంత థ్రిల్ గ్యారెంటీ.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ యంగ్ హీరో ప్రియదర్శి వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు.కమెడియన్ గా కెరీర్ స్టార్ట్ చేసిన ప్రియదర్శి..మల్లేశం సినిమాతో హీరోగా మారి ఆ సినిమాతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.ఆ తరువాత ప్రియదర్శి హీరోగా వచ్చిన బలగం సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.దీనితో ప్రియదర్శికి వరుసగా ఆఫర్స్ వచ్చాయి.ప్రియదర్శి ఈ ఏడాది ఓం భీమ్ బుష్‌తో మరో హిట్ ను అందుకున్నాడు.అలాగే సేవ్ ది టైగర్స్ వెబ్ సిరీస్ తో కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు.ప్రస్తుతం ప్రియదర్శికి హీరోగా వరుస ఆఫర్స్ వస్తున్నాయి.రీసెంట్ గా “డార్లింగ్” అనే సినిమాను ప్రకటించిన ప్రియదర్శి తాజాగా మరో సినిమాను ప్రకటించాడు.ప్రియదర్శి హీరోగా నారాయణ్ దాస్ నారంగ్ ఆశీస్సులతో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ LLP “ప్రొడక్షన్ నెం. 9 “ని ప్రకటించారు.
SVCLLPకి చెందిన భరత్ నారంగ్, రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా ఆశీస్సులతో ఝాన్వీ నారంగ్… ప్రియదర్శి, నవనీత్ శ్రీరామ్‌లతో కలిసి పూర్తి ఎంటర్‌టైనర్‌ను ప్రకటించారు.ప్రతిష్టాత్మక టైమ్స్ పవర్ ఉమెన్ 2024 అవార్డు పొందిన ఝాన్వీ నారంగ్‌కు తొలి నిర్మాణ సంస్థగా నవనీత్ శ్రీరామ్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.ఈ కొత్త చిత్రం సరికొత్త కాన్సెప్ట్‌తో కూడిన ఫన్నీఅండ్ రొమాంటిక్ మూవీగా తెరకెక్కుతుంది. ఇందులో ప్రియదర్శి విభిన్నమైన పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి “థ్రిల్-యు ప్రాప్తిరస్తు” అనే క్యాచీ ట్యాగ్‌లైన్ ను ఇచ్చారు. జాన్వీ నారంగ్, సునీల్ మరియు భరత్ నారంగ్ గైడెన్స్ లో కొన్ని కంటెంట్-రిచ్ సినిమాలు చేయడానికి ప్లాన్ చేస్తున్నారు మరియు అన్ని వర్గాలను ఆకట్టుకునే ఈ అవుట్-అండ్-అవుట్-ఎంటర్టైనర్ ను వారి మొదటి ప్రయత్నంగా చెప్పవచ్చు. నిర్మాణంలో అపార అనుభవం మరియు స్క్రిప్ట్‌లను ఎంచుకోవడంలో సిద్ధహస్తుడు అయిన రానా దగ్గుబాటి వంటి స్టార్ ఈ సినిమాకు సమర్పకుడిగా వున్నారు ..ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ పూర్తయినట్లు తెలుస్తుంది. త్వరలోనే ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా ప్రారంభించనున్నారు. ఈ చిత్రం జనవరి 2025లో సెట్స్‌పైకి వెళ్లనుంది.
Also Read
- Monday Horoscope: వ్యాపారంలో లాభాలు, ఉద్యోగంలో ప్రమోషన్లు ఎవరికి..? నేటి ద్వాదశ రాశుల పూర్తి సమాచారం ఇలా.!
- Yashasvi Jaiswal: కొలంబో టెస్టులో హైడ్రామా.. జైస్వాల్–ఫెర్నాండో ఫైట్.. అసలు ఏం జరిగిందంటే?
- AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
- Bangladesh: బంగ్లాదేశ్‌లో దారుణం.. హిందూ కుటుంబాన్ని చంపి ఇంట్లోనే తిని, స్నానం.
తాజావార్తలు
-
Ajith Kumar: అజిత్‌తో రాజమౌళి అసిస్టెంట్ సినిమా?.. భారీ పాన్ ఇండియా ప్లాన్!
-
Theaters issue : ఈ వారమే థియేటర్ వార్‌కు అసలు పరీక్ష.. డిస్ట్రిబ్యూషన్ పవరా? ప్రేక్షకుల డిమాండా?
-
Monday Horoscope: వ్యాపారంలో లాభాలు, ఉద్యోగంలో ప్రమోషన్లు ఎవరికి..? నేటి ద్వాదశ రాశుల పూర్తి సమాచారం ఇలా.!
-
Yashasvi Jaiswal: కొలంబో టెస్టులో హైడ్రామా.. జైస్వాల్–ఫెర్నాండో ఫైట్.. అసలు ఏం జరిగిందంటే?
-
Alpha OTT: అలియా భట్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ఆల్ఫా’ ఓటీటీ రిలీజ్ ఫిక్స్.. ఎక్కడ, ఎప్పటి నుంచి చూడొచ్చంటే?
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!