టాలీవుడ్ యంగ్ హీరో ప్రియదర్శి వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు.కమెడియన్ గా కెరీర్ స్టార్ట్ చేసిన ప్రియదర్శి..మల్లేశం సినిమాతో హీరోగా మారి ఆ సినిమాతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.ఆ తరువాత ప్రియదర్శి హీరోగా వచ్చిన బలగం సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.దీనితో ప్రియదర్శికి వరుసగా ఆఫర్స్ వచ్చాయి.ప్రియదర్శి ఈ ఏడాది ఓం భీమ్ బుష్‌తో మరో హిట్ ను అందుకున్నాడు.అలాగే సేవ్ ది టైగర్స్ వెబ్ సిరీస్ తో కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు.ప్రస్తుతం…