Eid Ul Fitr 2024: దేశ ప్రజలకు రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోడీ ఈద్ శుభాకాంక్షలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Eid Ul Fitr 2024: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం సాయంత్రం ఈద్-ఉల్-ఫితర్ సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా, ఈ పండుగ కరుణ, ఐక్యత, శాంతి స్ఫూర్తిని వ్యాప్తి చేయాలని ప్రధాని మోడీ ప్రార్థించారు. బుధవారం కేరళ, లడఖ్‌లలో ఈద్‌ను ఘనంగా జరుపుకున్నారు. కాగా, దేశంలోని మిగిలిన ప్రాంతాల్లో ఈ పండుగను గురువారం జరుపుకోనున్నారు.
ప్రెసిడెంట్ ముర్ము తన శుభాకాంక్షలను తెలియజేస్తూ.. ఈ పండుగ పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాసం, ప్రార్థనల ముగింపును సూచిస్తుంది. ప్రేమ, సోదరత్వ సందేశాన్ని ఇస్తుంది. ఈ పండుగ ఐక్యత, క్షమాపణ, దాతృత్వాన్ని ప్రోత్సహిస్తుంది. పేదలు, అణగారిన ప్రజలకు సహాయం చేయడానికి, వారితో మన ఆనందాన్ని పంచుకోవడానికి ఈద్ ఒక అవకాశమని అన్నారు. ఈ పండుగ మనల్ని ప్రశాంతమైన జీవితాన్ని గడపడానికి, సమాజ పురోభివృద్ధికి పాటుపడేలా స్ఫూర్తినిస్తుందని రాష్ట్రపతి తెలిపారు.
Also Read
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జుకు కూడా ప్రధాని శుభాకాంక్షలు
ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం మాల్దీవుల అధ్యక్షుడు డాక్టర్ మహమ్మద్ ముయిజ్జుకు ఈద్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఇరుదేశాల మధ్య చిరకాల సాంస్కృతిక సంబంధాలను కూడా ఆయన ప్రస్తావించారు. సాంప్రదాయ ఉత్సాహంతో జరుపుకునే ఈద్-ఉల్-ఫితర్, కరుణ, సోదరభావం, సంఘీభావం యొక్క విలువలను ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు గుర్తుచేస్తుందని ప్రధాని మోడీ అన్నారు.
తాజావార్తలు
-
Varanasi Update: ‘వారణాసి’లో హాలీవుడ్ స్టార్ హీరోయిన్.. మహేష్ బాబుతో రొమాంటిక్ సీన్స్!
-
BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
-
Supreme Court Jobs 2026: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. గ్రాడ్యుయేట్లకు బంపర్ ఛాన్స్.. ప్రారంభ జీతం రూ.35,400!
-
Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
-
world of Bhogi : రా, రస్టిక్ అవతార్‌లో శర్వానంద్.. ‘భోగి’ టీజర్ రిలీజ్
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!