Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Prasad Behara Youtube Star To Tollywood Actor Success Story

Prasad Behara : మూడు సినిమాల్లో లీడ్ పాత్రల్లో ప్రసాద్ బెహరా?

Published Date :October 22, 2025 , 2:39 pm
By Bhargav Chaganti
Prasad Behara : మూడు సినిమాల్లో లీడ్ పాత్రల్లో ప్రసాద్ బెహరా?
  • Follow Us :
  • google news
  • dailyhunt

ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో యంగ్ టాలెంట్ మరియు కొత్త ఆర్టిస్టుల హవా నడుస్తోంది. న్యూ ఏజ్ యంగ్ మేకర్లు రూపొందిస్తున్న చిత్రాలలో ఎక్కువగా సోషల్ మీడియా వేదికల నుంచి వచ్చిన ప్రతిభను ప్రోత్సహిస్తున్నారు. యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌లలో తమ ప్రతిభను చాటుతున్న ఆర్టిస్టులను వెండితెరపైకి తీసుకువస్తున్నారు. ఈ క్రమంలో, యూట్యూబ్‌లో వెబ్ సిరీస్‌లు చేస్తూ నటుడిగా మంచి పేరు తెచ్చుకున్న ప్రసాద్ బెహరా ఇప్పుడు వెండితెరపై జెట్ స్పీడ్‌తో దూసుకుపోతున్నాడు. ప్రసాద్ బెహరా తన నటనా పటిమతో ఇప్పటికే పలు సినిమాల్లో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ‘పెద్దోడిగా’ పాత్రలో ‘కమిటీ కుర్రోళ్లు’ చిత్రంలో నటించి, తన ఎమోషనల్ సీన్లతో అందరినీ ఏడిపించాడు. ఆ వెంటనే, రీసెంట్‌గా విడుదలైన ‘మిత్ర మండలి’ సినిమాలో మాత్రం తన కామెడీ టైమింగ్‌తో కడుపుబ్బా నవ్వించాడు. ఇలా ప్రసాద్ బెహరా తన ప్రతీ పాత్రతో ప్రేక్షకులపై ఒక ప్రత్యేక ముద్ర వేస్తున్నాడు. ‘బ్యూటీ’, ‘బచ్చలమల్లి’, ‘విరాజి’ వంటి చిత్రాలలో ఆయన పోషించిన పాత్రలు కూడా విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి.

Also Read: OG OTT : ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చిన OG.. ఎక్కడంటే

యూట్యూబ్‌లో ప్రసాద్ బెహరా నటించిన ‘మా విడాకులు’, ‘పెళ్లివారమండి’ వంటి హిట్ వెబ్ సిరీస్‌లు ఆయనకు పెద్ద ఫాలోయింగ్‌ను తెచ్చిపెట్టాయి. యూట్యూబ్‌లో తన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను అలరించిన ప్రసాద్, అదే స్పీడ్‌తో ఇప్పుడు వెండితెరపై అవకాశాలను అందిపుచ్చుకుంటున్నాడు. త్వరలో విడుదల కానున్న ‘పాపం ప్రతాప్’, ‘రోమియో జూలియట్’ చిత్రాల్లో ఆయన కీలక పాత్రల్లో కనిపించబోతున్నాడు. అంతేకాకుండా, మరో మూడు సినిమాల్లో లీడ్ పాత్రల్లో నటించడానికి సిద్ధమవుతున్నాడు. ఒకప్పుడు యూట్యూబ్‌ స్టార్‌గా ఉన్న ప్రసాద్ బెహరా… ఇప్పుడు వెండితెరపై రాకెట్ వేగంతో దూసుకుపోతున్న బిజీ ఆర్టిస్టుగా ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాడు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Mithra Mandali movie
  • Paapam Prathap film
  • Prasad Behara actor
  • Prasad Behara Committee Kurrollu
  • Prasad Behara movies

తాజావార్తలు

  • Hyderabad: హైకోర్టు జోన్‌-2 పనులకు శంకుస్థాపన..!

  • RCB vs CSK Playing 11: ఫామ్‌లో ఆర్‌సీబీ, సీఎస్‌కేకు విజయం తప్పనిసరి.. హెడ్ టు హెడ్, ప్లేయింగ్ 11 ఇదే!

  • Khawaja Asif: తినడానికి తిండి లేదు కానీ.. కోల్‌కతాపై దాడి చేస్తారట! పాక్ రక్షణ మంత్రి “బలుపు” మాటలు..

  • Rashmika Mandanna : రష్మిక బర్త్ డే స్పెషల్.. జయమ్మకు రణబాలి టీమ్ సర్ప్రైజ్ గిఫ్ట్

  • AP High Court: విదేశాలకు వెళ్లొచ్చిన అర్చకులకు అనుమతి లేదు.. అధికారులకు హైకోర్టు ఆదేశం!

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions