Vishal v/s Prakash Raj: విశాల్ ట్వీట్‌కు వ్యంగ్యంగా బదులిచ్చిన ప్రకాశ్ రాజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vishal v/s Prakash Raj: వర్సటైల్ హీరో విశాల్ ఇటీవల కాశీ క్షేత్రాన్ని దర్శించారు. కాశీ పుణ్యక్షేత్రం పునర్వైభవాన్ని చూసి ఆయనకు కలిగిన ఆనందాన్ని తెలియపరుస్తూ ట్విట్టర్ ద్వారా ప్రధానికి కృతజ్ఞతలను తెలిపారు. ఆ ప్రాంత అభివృద్ధికి పాటుపడిన ప్రధానిపై ప్రశంసల జల్లు కురిపించారు. కాశీ ఆలయాన్ని అంతలా అద్భుతంగా తీర్చిదిద్దిన తీరుపై ట్విటర్ ద్వారా పొగడ్తల వర్షం కురిపించారు. విశాల్ చేసిన ట్వీట్ లో ‘ప్రియమైన మోదీజీ నేను కాశీ దర్శించాను.. అక్కడ అద్భుతంగా దర్శనం జరిగింది. గంగానది పవిత్ర జలాన్ని తాకింది. ఆలయాల పునరుద్ధరించడం ద్వారా మీరు చేసిన పరివర్తనకు దేవుడు మిమ్మలను ఆశీర్వదిస్తాడు. ఇప్పుడు గతం కంటే అద్బుతంగా కాశీ కనిపిస్తోంది.. ఇప్పుడు కాశీప్రయాణం కూడా సులువుగా మారింది.. అందుకు మీకు నమస్కరిస్తున్నాను’. అంటూ ట్వీట్ చేశారు.
Dear Modiji, I visited #Kasi, Had a wonderful Darshan/Pooja & touched #HolyWater of #GangaRiver. God bless U for the transformation U hav done to the #Temple by renovating & making it look even more wonderful & easy for anyone to visit #Kasi, Hats off, Salute U@narendramodi
Also Read
- Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
- Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
- Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
— Vishal (@VishalKOfficial) October 31, 2022
ఈ మేరకు ప్రధాని రిప్లై ఇస్తూ… మీరు కాశీలో అద్భుతమైన అనుభవం పొందినందుకు ఆనందంగా ఉందన్నారు.
Glad that you had a wonderful experience in Kashi. https://t.co/e74hLfeMj1
— Narendra Modi (@narendramodi) November 2, 2022
ఇలా ట్విటర్ ద్వారా జరిగిన కన్జర్వేషన్‌లో హీరో విశాల్ చేసిన ట్వీట్ కు యాక్టర్ ప్రకాశ్ రాజ్ తనదైన శైలిలో వ్యంగ్యంగా ట్వీట్ చేశారు.. షాట్ ఓకే నెక్ట్స్ ..? అంటూ ట్వీట్ చేయడంపై నెటిజన్లు ప్రస్తుతం చర్చించుకుంటున్నారు. ప్రకాశ్ రాజ్ చేసిన ట్వీట్ పై ఆయనను విమర్శిస్తూ ట్వీట్లు చేస్తున్నారు.
Shot Ok…. Next ??? … #justasking https://t.co/uybmBFVSwZ
— Prakash Raj (@prakashraaj) November 3, 2022
- Tags
- kasi
- modi
- Prakash Raj
- Vishal
తాజావార్తలు
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!