Pragyan Rover: విక్రమ్ ల్యాండర్ ను ఫోటో తీసిన ప్రజ్ఞాన్ రోవర్..స్మైల్ ప్లీజ్ అంటూ ఎక్స్ లో షేర్ చేసిన ఇస్రో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pragyan Rover Click the Photo of Vikram Lander: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్ట్ చంద్రయాన్ 3 విజవంతమైన సంగతి తెలిసిందే. దీంతో చంద్రుని దక్షిణ ధ్రువాన్ని చేరిన మొదటి దేశంగా చరిత్ర సృష్టించింది భారత్. ఇక చంద్రుడిపై అడుపెట్టినప్పటి నుంచి ప్రజ్ఞాన్ రోవర్ తన పనిని విజయవంతంగా చేస్తోంది. జాబిల్లికి సంబంధించిన అనేక సమాచారాన్ని పంపుతుంది.
Also Read: David Warner: ప్రైవేట్ పార్ట్‌పై హాట్ స్పాట్.. ఎయిర్‌పోర్టులో వార్నర్‌ను ఆపేసిన సిబ్బంది! చివరకు
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
తాజాగా తనని తీసుకువెళ్లిన విక్రమ్ ల్యాండర్ నే ఫోటో తీసింది ప్రజ్ఞాన్ రోవర్. ఈ ఫోటోను ఎక్స్(ట్విటర్) ఖాతా ద్వారా ఇస్రో పంచుకుంది. స్మైల్ ప్లీజ్ అంటూ ఈ ఫోటోను షేర్ చేసింది ఇస్రో. చంద్రుడిపై ఉపరితలంపై అన్వేషణ కొనసాగిస్తోన్న ప్రజ్ఞాన్ రోవర్.. విక్రమ్ ల్యాండర్‌ను తొలిసారిగా ఫోటోలు తీసింది. విక్రమ్ ల్యాండర్‌ను తన నావిగేషన్ కెమెరాల సాయంతో రోవర్ ఫోటోలు తీసింది. ప్రజ్ఞాన్ రోవర్లో అమర్చిన నావిగేషన్ కెమెరాలను (నావ్‌కేమ్) తో ఈ ఫోటోలు తీసింది రోవర్. ఇక వీటిని బెంగళూరులోని ఎలక్ట్రో-ఆప్టిక్స్ సిస్టమ్స్ ( LEOS) అభివృద్ధి చేసింది. ఈ కెమెరాతో హైక్వాలిటీ ఫోటోలను తీయవచ్చు. ఇక తనను తీసుకువెళ్లిన ల్యాండర్ ను స్మైల్ ప్లీజ్ అంటూ ఫోటో తీసిందని ఇస్రో ట్వీట్ చేసింది.
ఇక జాబిల్లి గురించి ప్రజ్ఞాన్ రోవర్ అనేక కొత్త కొత్త విషయాలను తెలియజేస్తోంది. ఇప్పటికే చంద్రునిపై చంద్రుడిపై ఆక్సిజన్, సిలికాన్ వంటి మూలకాలను గుర్తించి సమాచారాన్ని ఇస్రోకు పంపింది ప్రజ్ఞాన్ రోవర్. అంతేకాకుండా చంద్రుడి ఉపరితలంపై అల్యూమినియం, కాల్షియం, ఫెర్రస్, టైటానియం, మాంగనీష్ వంటి మూలకాలను కూడా గుర్తించారు. ఇక హైడ్రోజన్ కోసం ప్రజ్ఞాన్ రోవర్ అన్వేషణ ప్రారంభించింది. అది కనుక ఉంటే చంద్రుడిపై నివసించే అవకాశం మనుషులకు దొరుకుతుంది. ఇక చంద్రుడిపై టెంపరేచర్ కు సంబంధించిన సమాచారాన్నికూడా ఇస్రో పొందింది. త్వరలోనే మనుషులు జాబిల్లిపై జీవించవచ్చని కూడా ఇస్రో శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇప్పటికే కొంతమంది చందమామపై భూమిని కూాడా కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.
Chandrayaan-3 Mission:
Smile, please📸!
Pragyan Rover clicked an image of Vikram Lander this morning.
The ‘image of the mission’ was taken by the Navigation Camera onboard the Rover (NavCam).
NavCams for the Chandrayaan-3 Mission are developed by the Laboratory for… pic.twitter.com/Oece2bi6zE
— ISRO (@isro) August 30, 2023
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!