ది వెయిట్ ఈజ్ ఫైనల్లీ ఓవర్! ప్రభాస్ హీరోగా అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె & దిశా పటానీ నటించిన సైన్స్ ఫిక్షన్ మాగ్నమ్ ఓపస్ ‘కల్కి 2898 AD’ ట్రైలర్ ను ఎట్టకేలకి రిలీజ్ చేశారు మేకర్స్. అమెజాన్ ప్రైమ్‌లో బి&బి బుజ్జి & భైరవ ప్రిల్యూడ్ విడుదలైన తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులుఈ ఫ్యూచరిస్టిక్ ఎక్సట్రావగంజా ట్రైలర్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని అనడంలో ఎలాంటి సందేహం లేదు. ట్రైలర్ రిలీజ్ డేట్…
Before The Trailer Launch Of Kalki 2898 AD Film Makers Issued A Warning: సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఎట్టకేలకు ‘కల్కి 2898 AD’ ట్రైలర్ లాంచ్ అయ్యే రోజు రానే వచ్చింది. ఈరోజు సాయంత్రం 7 గంటలకు ట్రైలర్‌ను విడుదల చేయనున్నారు మేకర్స్. అయితే లాంచ్ చేయడానికి ముందే చిత్ర నిర్మాతలు గత ఏడాది ఇచ్చిన వార్నింగ్ ఇప్పుడు వైరల్ అవుతోంది. కల్కి 2898 AD సినిమా విషయంలో నిర్మాతలు చాలా జాగ్రత్తలు…
Kalki 2898 AD Trailer Release Date: రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులకు గుడ్‌న్యూస్. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘కల్కి 2898 ఏడీ’ ట్రైలర్ రిలీజ్‌కు చిత్ర యూనిట్ ముహూర్తం ఖరారు చేసింది. జూన్ 10న ట్రైలర్ విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఇందుకు సంబంధించి ఓ పోస్టర్‌ను సోషల్ మీడియాలో విడుదల చేసింది. విషయం తెలిసిన డార్లింగ్ ఫాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి ట్రైలర్‌ను జూన్ 7న ముంబైలో విడుదల చేయాలని…
Kalki 2898 AD Movie AP, Telangana Distribtion Rights: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన సైన్స్ ఫిక్షన్ మూవీ ‘కల్కి 2898 ఏడీ’. ఈ భారీ బడ్జెట్ సినిమాలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశా పటానీ, పశుపతిలు కీలక పాత్రలు పోషించారు. వైజయంతీ మూవీస్ సంస్థ నిర్మించిన ఈ చిత్రం జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. దీంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్‌పై దృష్టి పెట్టింది.…
Kalki 2898 AD Animated Trailer: నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. ఈ సినిమాను వైజయంతీ మూవీస్ సంస్థ నిర్మించగా.. దీపికా పదుకొణె కథానాయికగా నటించారు. ఇందులో అమితాబ్ బచ్చన్, కమల్‌హాసన్, దిశా పటానీ ముఖ్య పాత్రలు చేస్తున్నారు. కల్కి 2898 ఏడీ సినిమా జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే చిత్ర యూనిట్ ప్రచార కార్యక్రమాలను వేగవంతం చేసింది. ఇందులో భాగంగా ఇటీవల ‘బుజ్జి’…
Prabhas Fans Wants Kalki 2898 AD Update: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న భారీ బడ్జెట్ సినిమా ‘కల్కి 2898 ఏడీ’. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వనీదత్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్‌గా వస్తున్న ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపిక పదుకొణె, దిశా పటాని, రాజేంద్ర ప్రసాద్ సహా పలువురు కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. ఇటీవలే కల్కి…