Prabhas : ధురంధర్ కోసం ప్రభాస్.. ఎన్నాళ్లకెన్నాళ్లకు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ‘ధురంధర్: ది రివెంజ్’ ప్రభంజనం కొనసాగుతోంది. మార్చి 19న విడుదలైన ఈ చిత్రం బాలీవుడ్ చరిత్రలోనే కనివినీ ఎరుగని రీతిలో వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా 1700 కోట్ల మార్క్‌కు చేరువలో ఉంది. త్వరలోనే పుష్ప 2, బాహుబలి 2 రికార్డ్‌లు బద్దలు కొట్టే దిశగా దూసుకుపోతోంది. అయితే, తాజాగా ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్ ఈ సినిమాను వీక్షించారు. బుధవారం రాత్రి హైదరాబాద్‌లోని ‘అల్లు సినిమాస్’లో ఈ చిత్రాన్ని ప్రేక్షకులతో కలిసి చూశారు.
Also Read : Pradeep Ranganathan : ప్రదీప్ రంగనాథన్ ఖాతాలో మరో హండ్రెడ్ క్రోర్ పడుతుందా..?
Also Read
- 5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
- ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
- Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
- GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
సాధారణంగా సెలబ్రిటీలు ప్రైవేట్ స్క్రీనింగ్స్‌కు మొగ్గు చూపుతారు. కానీ ప్రభాస్ మాత్రం థియేటర్‌కు వచ్చి ప్రేక్షకులతో కలిసి సినిమా చూడటం విశేషం. ప్రభాస్‌తో పాటు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కూడా ధురంధర్ 2ను వీక్షించారు. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నిజానికి, ప్రభాస్ ఇలా ఆడియెన్స్‌తో కలిసి సినిమా చూసి చాలా కాలమే అవుతోంది. బాహుబలి తర్వాత పబ్లిక్ థియేటర్ ఎక్స్‌పీరియన్స్‌కు దాదాపుగా దూరమయ్యాడు డార్లింగ్. అసలు తన సినిమా ప్రమోషన్స్ కూడా సరిగ్గా చేయడం లేదు. ఇలాంటి సమయంలో సందీప్‌తో కలిసి థియేటర్లో సినిమా చూడడం ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం సందీప్‌తో కలిసి ‘స్పిరిట్’ సినిమా చేస్తున్నాడు ప్రభాస్. ఈ నేపథ్యంలో ధురంధర్‌ను థియేటర్ ఎక్స్‌పీరియన్స్ చేశాడంటే.. స్పిరిట్‌తో సెన్సేషన్ క్రియేట్ చేయడానికి సిద్ధమవుతున్నాడని చెప్పడంలో ఎలాంటి డౌట్స్ అక్కర్లేదు. ఎందుకంటే.. చాలా రోజుల తర్వాత ఆడియన్స్ రెస్పాన్స్‌ను దగ్గరుండి మరీ చూశాడు డార్లింగ్. ఖచ్చితంగా.. ఇది ప్రభాస్‌ను తన కంఫర్ట్ జోన్ నుండి బయటకు తెస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
తాజావార్తలు
-
KBR పార్క్ చుట్టూ శాశ్వతంగా వన్‌వే.. 7 ఫ్లైఓవర్ల స్థానంలో ఒకే భారీ ఎలివేటెడ్ కారిడార్..
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
Komaki MG-Pro+ Electric Scooter: రూ.85,999కే 150+KM రేంజ్.. 4 వేరియంట్లతో వచ్చిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అదిరింది!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
ట్రెండింగ్
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..