Pradeep Ranganathan : ప్రదీప్ రంగనాథన్ ఖాతాలో మరో హండ్రెడ్ క్రోర్ పడుతుందా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
షార్ట్ ఫిల్మ్స్ నుండి డైరెక్టర్‌గా ఫ్రూవ్ చేసుకుని.. యూత్ ఐకాన్ హీరోగా మారిన యాక్టర్ ప్రదీప్ రంగనాథన్. లవ్ టుడే, డ్రాగన్, డ్యూడ్ చిత్రాలతో వరుసగా హ్యాట్రిక్ హండ్రెడ్ క్రోర్ కలెక్ట్ చేసి కోలీవుడ్‌లో ఓ యంగ్ హీరో టచ్ చేయని ఫీట్ సాధించాడు. ప్రదీప్ సినిమా ఒప్పుకుంటే.. వంద కోట్లు రాబట్టుకున్నట్లేనన్న ఫీలింగ్స్ మేకర్స్‌లో క్రియేట్ చేసుకున్నాడు. యూత్ అట్రాక్ట్ చేసే స్క్రిప్ట్ సెలక్షన్ ఎంచుకుంటోన్నఈ జూనియర్ ధనుష్.. లవ్ ఇన్సురెన్స్ కంపెనీలోనూ ఇలాంటి సబ్జెక్టే టచ్ చేస్తున్నాడు.
Also Read : Vishwambhara Release Date : రాదనుకున్న ‘విశ్వంభర’ రిలీజ్ అవుతోంది..
Also Read
- Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. కాసేపట్లో రూ.300 దర్శనం టికెట్లు విడుదల..
- Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- Homemade Sesame Oil: మెషిన్ అవసరం లేకుండా ఇంట్లోనే 100% స్వచ్ఛమైన నువ్వుల నూనె.. తయారీ విధానం చాలా సింపుల్!
హ్యాట్రిక్ హండ్రెడ్ క్రోర్స్ హిట్స్‌తో జోరుమీదున్న ప్రదీప్ రంగనాథన్‌కు LIkమూవీ ఛేజింగ్ మూవీ. లవ్ టుడే తర్వాత ఒప్పుకున్న ఈ ఫిల్మ్ రెండున్నరేళ్ల పాటు షూటింగ్ జరుపుకుని పలుమార్లు వాయిదా పడి.. ఎట్టకేలకు ఏప్రిల్ 10న రిలీజ్ అవుతోంది. రెండవ సినిమాగా రావాల్సిన ఈ ఫిల్మ్ నాల్గవ సినిమాగా రిలీజౌతుంది. దీనికి తోడు వంద కోట్లకు పైగా రాబట్టాలన్న ప్రెజర్ ఆటోమేటిక్‌గా అతడి సినిమాపై పడిపోయింది. దీంతో ప్రదీప్ సైతం వంద కోట్ల టార్గెట్ విషయంలో నెర్వస్‌గానే ఫీలవుతున్నాడు. ఈ సినిమా కేవలం ప్రదీప్‌కు మాత్రమే కాదు.. కృతి శెట్టి అండ్ డైరెక్టర్ విఘ్నేశ్ శివన్‌కు చాలా కీలకం. ప్రతి ఇండస్ట్రీలో వంద కోట్లు రాబట్టుకునే బేబమ్మ.. తమిళ ఇండస్ట్రీలో వా వాతియార్ రూపంలో తడబడింది. ఒకవేళ లైక్ వందకోట్లు క్రాస్ చేస్తే.. వా వాతియార్ కన్నా ముందు ఒప్పుకున్న ఫిల్మ్ కాబట్టి.. లెక్కలు సరిచేయనుంది. ఇక విఘ్నేశ్ శివన్‌కు ప్రెస్టేజియస్ ప్రాజెక్ట్. శివకార్తీకేయన్ కాదంటే.. ప్రదీప్‌కు కథ చెప్పి.. లెంత్తీగా వండి వార్చబోతున్నాడు. అందులోనూ నయనతారను పెళ్లి చేసుకుని, తండ్రిగా ప్రమోట్ అయ్యాక రిలీజ్ అవుతోన్న నేపథ్యంలో స్పెషల్ మూవీగా మారింది. ఏ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు రాని నయన్.. ఈ సినిమాకు వచ్చి భర్తకు సర్ ప్రైజ్ ఇచ్చింది. మరీ ఈ ముగ్గురికి లైక్ ఫిల్మ్.. లైక్ ఇస్తదో.. అన్ లైక్ ఇస్తదో ఇంకొన్ని గంటల్లో తేలిపోనుంది.
తాజావార్తలు
-
Attahaasam : వెంకటేష్ మహా కమర్షియల్ సినిమా అట్టహాసం.. హిట్టు కొడతాడో లేదో
-
Mandhana-Harmanpreet: హర్మన్‌ప్రీత్, మంధాన మధ్య విభేదాలు.. రెండుగా విడిపోయిన భారత డ్రెస్సింగ్ రూమ్?
-
Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. కాసేపట్లో రూ.300 దర్శనం టికెట్లు విడుదల..
-
Jailer 2 : జైలర్ 2 సెన్సార్ కంప్లిట్.. రన్ టైమ్ ఎంతంటే ?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
ట్రెండింగ్
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!
-
Pet Hair Cleaning Tips: సోఫా, బెడ్, కార్పెట్‌పై పెంపుడు కుక్క లేదా పిల్లి హెయిర్ పోవడం లేదా? ఈ ట్రిక్స్‌తో ఈజీగా తొలగించండి
-
144Hz AMOLED డిస్‌ప్లే, 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరా వ్యవస్థతో Vivo V80 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
10,000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ మన్నిక, AMOLED డిస్ప్లేతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ మొబైల్ vivo S2 FE లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే..!