Prabhas Number 1: ఇండియా నంబర్ వన్ హీరోగా ప్రభాస్.. నం.1 హీరోయిన్ ఎవరంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Alia Bhatt Number One Actress in Ormax Media List: పాన్ ఇండియా స్టార్ ‘ప్రభాస్’ మరో ఘనత సాధించారు. ప్రముఖ మీడియా సంస్థ ‘ఆర్మాక్స్’ విడుదల చేసిన మోస్ట్ పాపులర్ హీరోల జాబితాలో నంబర్ వన్‌గా నిలిచారు. జూన్ నెలకు సంబంధించి భారతదేశ వ్యాప్తంగా మోస్ట్ పాపులర్ స్టార్‌ల జాబితాను ఆర్మాక్స్ గురువారం విడుదల చేసింది. ఇందులో ప్రభాస్ అగ్రస్థానంలో నిలవగా.. మోస్ట్ పాపులర్ హీరోయిన్‌ల జాబితాలో బాలీవుడ్ భామ అలియా భట్ టాప్‌లో నిలిచారు.
మే నెలలో ఆర్మాక్స్ విడుదల చేసిన మోస్ట్ పాపులర్ హీరోల జాబితాలో ప్రభాస్ టాప్ వన్‌లో ఉన్నారు. ప్రభాస్ వరుసగా టాప్‌లో నిలవడానికి ‘కల్కి 2898 ఏడీ’ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కల్కి హవా కొనసాగుతున్న నేపథ్యంలో జులైలో కూడా నంబర్ వన్‌గా నిలిచే అవకాశాలు ఉన్నాయి. ఇదే జరిగితే హ్యాట్రిక్ కొడతారు. జూన్ జాబితాలో బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ రెండో స్థానంలో ఉన్నారు. దళపతి విజయ్ మూడో స్థానంలో ఉన్నారు. టాలీవుడ్ హీరోస్ అల్లు అర్జున్, ఎన్టీఆర్, మహేష్ బాబులు వరుసగా 4, 5,6 స్థానాల్లో నిలవగా.. రామ్ చరణ్ 9వ స్థానంలో ఉన్నారు.
Also Read
- CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
- AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
- Story Board: ధరల మంట: రికార్డు స్థాయిలో ద్రవ్యోల్బణం.. పెరిగిన ధరలతో బతికేదెలా..?
- OTR: మన్యం జిల్లా జడ్పీ చైర్మన్ పదవికి ఎస్టీ రిజర్వేషన్.. టీడీపీ నేతల్లో అసంతృప్తి
Also Read: Bottle Gourd-Boy: వింత ఘటన.. యువకుడి కడుపులో అడుగు సొరకాయ!
ఆర్మాక్స్ మీడియా విడుదల చేసిన మోస్ట్ పాపులర్ హీరోయిన్‌ల జాబితాలో అలియా భట్ నంబర్ వన్‌గా నిలిచారు. సమంత, దీపికా పదుకొణె, కాజల్ అగర్వాల్, కత్రినా కైఫ్ టాప్-5 జాబితాలో ఉన్నారు. టాప్ 10 జాబితాలో 6 మంది దక్షిణాది సినిమాలకు చెందిన వారు ఉండగా.. 4 మంది బాలీవుడ్‌కు చెందినవారు ఉండడం విశేషం. నయనతార, రష్మిక మందన్న, కియారా అద్వానీ, కృతి సనన్, త్రిషలు టాప్ 10 ఉన్నారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్… హైదరాబాద్‌లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..