Prabhas : ఫారిన్ లో ప్రభాస్ కొత్త ఇల్లు.. ఏంటి అదంతా నిజమా డార్లింగ్ ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ పేరు తెలియని వాళ్లు ఉండరు.. ఒక్క సినిమాతో టాలీవుడ్ నుంచి హాలివుడ్ రేంజ్ కు ఎదిగారు.. గత ఏడాది సలార్ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న డార్లింగ్ ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు.. ప్రాజెక్ట్ కే, రాజా సాబ్, సలార్ 2 వంటి సినిమాలను పూర్తి చేసే పనిలో పడ్డాడు.. సినిమాలు అయితే లైనప్ లో ఉన్నాయి కానీ రిలీజ్ డేట్స్ చెప్పడం కష్టమే.. కల్కి సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు రెడీ అవుతుంది.. ఏపీలో ఎన్నికల కారణంగా సినిమా విడుదల వాయిదా పడిందని తెలుస్తుంది..
ఇక ఈ సినిమాలతో పాటుగా సందీప్ వంగా దర్శకత్వంలో రాబోతున్న స్పిరిట్ కూడా ఇదే ఏడాదిలో సెట్స్ మీదకు వెళ్ళబోతుంది.. హను రాఘవపూడితోనూ ప్రభాస్ ఓ సినిమాను ఓకే చేశాడు. ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని సమాచారం.. మొత్తంగా డార్లింగ్ నాలుగు, ఐదు సినిమాలతో బిజీగా ఉన్నాడు.. అయితే ఇన్ని సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నా కూడా అప్పుడప్పుడు లండన్ కూడా వెళ్లి వస్తాడు.. అందుకోసమే అక్కడ ఓ లగ్జరీ హౌస్ ను తీసుకున్నాడని తెలుస్తుంది.. ప్రభాస్ రేంజ్ కు తగ్గట్లే ఆ ఇల్లు ఉందని సమాచారం..
Also Read
- Suitcase Torso Case: సూట్‌కేసులో మొండెం కేసులో కొత్త ట్విస్ట్.. శరీర భాగాలతో బిర్యానీ వండి..!
- Onion Price Hike: కన్నీరు పెట్టిస్తున్న ఉల్లి ధరలు.. కిలో రూ.70 వరకు విక్రయం!
- Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
- Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు.. ఈ ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ..
అక్కడ ఎందుకు ఇల్లు తీసుకున్నాడని చాలా మంది ఆలోచనలో పడ్డారు.. అయితే ప్రభాస్ ఆరోగ్య సమస్యల గురించి తెలిసిందే.. ఆయన ఎక్కువగా లండన్ వచ్చి చికిత్స లు చేయించుకుంటారు.. గతంలో ఓ సర్జరీ కూడా చేయించుకున్న విషయం తెలిసిందే.. అక్కడ హోటల్స్ ఉండటం ఇష్టంలేకే ఒక ఇంటిని రెంటుకు తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. ప్రస్తుతం ఇండియాలో లేడని, లండన్‌లోనే ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక ప్రభాస్ పెళ్లి ఎప్పుడో అనే రూమర్లు వస్తూనే ఉంటాయాన్న సంగతి తెలిస్తే.. ఈ విషయం పై ప్రభాస్ కూడా లైట్ తీసుకున్నాడు.. మరి ఎప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తాడో చూడాలి..
తాజావార్తలు
-
Suitcase Torso Case: సూట్‌కేసులో మొండెం కేసులో కొత్త ట్విస్ట్.. శరీర భాగాలతో బిర్యానీ వండి..!
-
Honor Turbo 5G: హానర్ టర్బో 5G విడుదల.. 8,560mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో కొత్త 5G ఫోన్
-
ToxicTheMovie : ‘టాక్సిక్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్లో ప్రమాదం: సౌండ్ బాక్స్‌లు కూలి విద్యార్థులకు గాయాలు
-
Taapsee vs Kangana: ‘పెంపకం’ వ్యాఖ్యలతో మళ్లీ రాజుకున్న కంగనా-తాప్సీ వార్.. ఇన్‌స్టాలో ఫైర్ బ్రాండ్ కౌంటర్!
-
Onion Price Hike: కన్నీరు పెట్టిస్తున్న ఉల్లి ధరలు.. కిలో రూ.70 వరకు విక్రయం!
ట్రెండింగ్
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!