నేషనల్ క్రష్ రష్మిక మందన్న గురించి తెలియని వాళ్లు ఉండరు.. ఇటు టాలీవుడ్.. అటు బాలీవుడ్ లో బిజీగా గడుపుతుంది.. ప్రస్తుతం వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ వస్తుంది.. ఇప్పటికే స్టార్ హీరోల సినిమాలకు సైన్ చేసింది.. ఇప్పుడు మరో సినిమాలు ఓకే అయినట్లు తెలుస్తుంది.. ప్రస్తుతం రష్మిక ఏకంగా 6 సినిమాలను లైనప్ లో పెట్టుకుంది.. అందులో ఒక సినిమా త్వరలోనే విడుదల కాబోతుంది..ఆ సినిమాలు ఏవో ఒకసారి చూద్దాం.. పుష్ప 2.. అల్లు…
గ్లోబల్ స్టార్ హీరో ఎన్టీఆర్ పేరు ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తుంది.. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమా చేస్తున్నాడు.. ఈ సినిమా చివరి షెడ్యూల్ షూటింగ్ ను జరుపుకుంటుంది.. ఇక షూటింగ్ లకు కాస్త గ్యాప్ దొరికితే చాలు ఫ్యామిలీ ట్రిప్ లకు వెళ్తుంటాడు ఎన్టీఆర్.. తాజాగా తన గురించి ఉ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.. రీసెంట్ గా మార్చి 26 న తన భార్య పుట్టినరోజు.. పుట్టినరోజు సందర్భంగా ఆమెకి బర్తడే…
మెగా వారసుడుగా ఎంట్రీ ఇచ్చిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒక్కో సినిమాతో తన టాలెంట్ ను నిరూపించుకుంటూ ఇప్పుడు గ్లోబల్ స్టార్ అయ్యాడు.. సరికొత్త కథలను ఎంచుకుంటూ ఒక్కో సినిమాతో ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకున్నాడు.. తన నటనతో ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ను పొందాడు.. మెగా పవర్ స్టార్ నుంచి గ్లోబల్ స్టార్ అయ్యాడు.. ఈరోజు రామ్ చరణ్ పుట్టినరోజు.. ఆయన సినీ ప్రస్థానం గురించి ఒకసారి చూసేద్దాం.. చిరుత సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన…
పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ పేరు తెలియని వాళ్లు ఉండరు.. ఒక్క సినిమాతో టాలీవుడ్ నుంచి హాలివుడ్ రేంజ్ కు ఎదిగారు.. గత ఏడాది సలార్ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న డార్లింగ్ ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు.. ప్రాజెక్ట్ కే, రాజా సాబ్, సలార్ 2 వంటి సినిమాలను పూర్తి చేసే పనిలో పడ్డాడు.. సినిమాలు అయితే లైనప్ లో ఉన్నాయి కానీ రిలీజ్ డేట్స్ చెప్పడం కష్టమే..…
సినిమా ఇండస్ట్రీలో హీరోగా రాణించాలంటే టాలెంట్ ఉంటే సరిపోదు అదృష్టం కూడా ఉండాలి.. అప్పుడే ఇండస్ట్రీలో వరుస అవకాశాలు వస్తాయి.. ఆ రెండు ఉన్న హీరో సుహాస్.. మొదట షార్ట్ స్టోరీస్ చేస్తూ బాగా పాపులర్ అయ్యాడు.. ఆ తర్వాత సినిమాల్లో హీరోలకు ఫ్రెండ్స్ క్యారక్టర్ లు చేస్తూ నటుడుగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.. కలర్ ఫోటో సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.. ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో అతని దశ పూర్తిగా మారిపోయింది.. ఇప్పుడు…
ప్రతి ఏడాది బెస్ట్ గా నిలిచిన సినిమాలకు, ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటీనటులకు ఫిల్మ్‌ఫేర్ అవార్డులను ఇస్తున్న సంగతి తెలిసిందే.. ఈ ఏడాది కూడా చాలా సినిమాలకు ఈ అవార్డు వరించింది.. యానిమల్ మూవీ బాక్సాఫీస్ దగ్గరే కాదు.. ఫిల్మ్‌ఫేర్ అవార్డుల నామినేషన్లలోనూ దూకుడు కొనసాగించింది.. 69వ అవార్డుల సెర్మనీ కోసం నామినీల పూర్తి జాబితాను అనౌన్స్ చేశారు. ఇందులో యానిమల్ మూవీ టాప్‌లో ఉండగా.. 12th ఫెయిల్ మూవీ కూడా కొన్ని కేటగిరీల్లో పోటీ పడుతోంది..…
వారం వారం కొత్త సినిమాల సందడి కాస్త ఎక్కువగానే ఉంటుంది.. ఈ వారం సంక్రాంతి సంబరాల హడావిడి మాములుగా లేదని చెప్పాలి.. తెలుగు రాష్ట్రాల్లో సంబరాలు అంబరాన్ని అంటాయి.. ఇక సంక్రాంతికి సినిమాల సందడి కూడా కాస్త ఎక్కువగానే ఉంది.. ఇప్పటికే విడుదలైన మూడు సినిమాలు భారీ విజయాన్ని అందుకున్నాయి.. మరోవైపు ఓటీటీల్లోనూ లెక్కకు మించి సినిమాలు స్ట్రీమింగ్‌కి సిద్ధమైపోయాయి. సంక్రాంతి కలిసి రావడంతో ఈ వారం బోలెడన్ని సెలవులు ఉన్నాయి. దీన్ని క్యాష్ చేసుకునేందుకు ఓటీటీ…
ప్రతి వారం ఏదొక సినిమా రిలీజ్ అవుతుంది.. థియేటర్లలో సందడి చెయ్యలేకపోయిన సినిమాలు అన్ని ఓటీటీ ప్లాట్ ఫామ్ లలో మంచి రెస్పాన్స్ ను అందుకుంటున్నాయి.. గతవారంతో పోలిస్తే ఈ వారం భారీగా సినిమాలు రిలీజ్ కాబోతున్నాయని తెలుస్తుంది.. థియేటర్లలో ‘హాయ్ నాన్న’, ‘ఎక్స్‌ట్రా’ మూవీస్ వస్తుండగా.. ఓటీటీల్లో మాత్రం ఈ వారం 32 సినిమాలు-వెబ్ సిరీసులు స్ట్రీమింగ్ కాబోతున్నాయి.. ‘జిగర్ తాండ డబుల్ ఎక్స్’, ‘కూసే మునిస్వామి వీరప్పన్’ మూవీలతో పాటు ‘వధువు’ సిరీస్ ఆసక్తి…
ప్రతి వారం లాగే ఈ వారం కూడా ఓటిటిలో భారీగా సినిమాలు విడుదల కానున్నాయి.. ఏవో కొన్ని కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు వస్తుంటాయి. థియేటర్స్‌లో విడుదలైన ఒక వారానికి కొన్ని సినిమాలు స్ట్రీమింగ్ కాగా.. నెలకు కొన్ని సినిమాలు డిజిటల్‌లో అందుబాటులోకి వస్తాయి. కరోనా దెబ్బకు ఇప్పటికీ చాలా మంది థియేటర్స్‌లో కంటే, ఇంట్లో ఓటీటీలో చూడడం ఇష్టపడుతున్నారు.. మరి ఈ వారం విడుదల కాబోతున్న సినిమాలు, వెబ్ సిరీస్ లు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం..…