Kaushik Reddy: రేపు విచారణకు హాజరు కావాలి.. పాడి కౌశిక్ రెడ్డికి నోటీసులు
- పాడి కౌశిక్ రెడ్డికి నోటీసులు జారీ చేసిన పోలీసులు
- రేపు విచారణకు హజరు కావాలని నోటీసులు జారీ చేసిన మాసబ్ ట్యాంక్ పోలీసులు
- రేపు కరీంనగర్ కోర్టుకు వెళ్ళాలని 17న విచారణకు హాజరవుతాన్న కౌశిక్ రెడ్డి
- బంజారాహిల్స్ ఇన్పెక్టర్ విధులు అడ్డుకోవడం, బెదిరింపుల వ్యవహారంలో గతంలో కేసు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. రేపు విచారణకు హాజరు కావాలని మాసబ్ ట్యాంక్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ క్రమంలో.. రేపు కరీంనగర్ కోర్టుకు వెళ్ళాలని.. 17న విచారణకు హాజరవుతాన్న కౌశిక్ రెడ్డి పోలీసులకు సమాధానం ఇచ్చారు. కాగా.. బంజారాహిల్స్ ఇన్పెక్టర్ విధులు అడ్డుకోవడం, బెదిరింపుల వ్యవహారంలో గతంలో కౌశిక్ రెడ్డిపై కేసు నమోదైంది. ఈ ఘటనపై బంజారాహిల్స్ ఠాణాలోనే ఇన్స్పెక్టర్ రాఘవేందర్ ఫిర్యాదు చేశారు. ఈ కేసులో మాసబ్ ట్యాంక్ ఇన్స్పెక్టర్‌ను దర్యాప్తు అధికారిగా నియమించారు అధికారులు.
Read Also: Ukraine War: ‘‘మాకు సాయం చేయండి’’.. ఉక్రెయిన్ యుద్ధంలో చిక్కుకున్న కేరళ వాసి..
Also Read
- Abhishek Sharma: పాకిస్థాన్‌కు అసలైన మొగుడు కాటేరమ్మకొడుకే.. పాక్‌పై అభిషేక్ శర్మ విధ్వంసం..!
- Silver Jubilee Fraternity Meet: కర్నూలు సిల్వర్ జూబ్లీ కాలేజీ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.. ముఖ్య అతిథిగా వెంకయ్య
- Sri City Boiler Blast: శ్రీ సిటీలో ఘోర ప్రమాదం.. టిల్ హెల్త్‌కేర్ పరిశ్రమలో బాయిలర్ పేలి ఇద్దరు మృతి
- India vs Pakistan: మళ్లీ అదే సీన్ రిపీట్.. పాకిస్థాన్‌ను కూరలో కరివేపాకులా తీసి పారేసిన టీమిండియా..!
ఇదిలా ఉంటే.. ఆదివారం కరీంనగర్ కలెక్టరేట్లో మంత్రులు నిర్వహించిన సమీక్ష సందర్భంగా కౌశిక్‌రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌ల మధ్య తీవ్రవాగ్వాదం చేసుకొని సమావేశం రసాభాసగా మారింది. దీంతో పాడి కౌశిక్ రెడ్డిపై ఎమ్మెల్యే సంజయ్ ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో.. కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. అయితే.. ఈ వ్యవహారంలో కౌశిక్ రెడ్డి అరెస్టై బెయిల్ పై బయటకు వచ్చారు. తాజాగా పోలీసులు మరోసారి నోటీసులు ఇచ్చారు.
Read Also: Income Tax: కూల్ డ్రింక్స్ వ్యాపారికి కోటి రూపాయల ఇన్‌కమ్ ట్యాక్స్.. షాపు చూసి అవాక్కైన అధికారులు!
తాజావార్తలు
-
Abhishek Sharma: పాకిస్థాన్‌కు అసలైన మొగుడు కాటేరమ్మకొడుకే.. పాక్‌పై అభిషేక్ శర్మ విధ్వంసం..!
-
Silver Jubilee Fraternity Meet: కర్నూలు సిల్వర్ జూబ్లీ కాలేజీ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.. ముఖ్య అతిథిగా వెంకయ్య
-
BSNL Insurance Offer: BSNL కస్టమర్లకు ఉచిత ఇన్సూరెన్స్.. రూ.1 లక్ష యాక్సిడెంటల్ డెత్ కవర్, రూ.10 వేల సైబర్ ప్రొటెక్షన్!
-
Sri City Boiler Blast: శ్రీ సిటీలో ఘోర ప్రమాదం.. టిల్ హెల్త్‌కేర్ పరిశ్రమలో బాయిలర్ పేలి ఇద్దరు మృతి
-
India vs Pakistan: మళ్లీ అదే సీన్ రిపీట్.. పాకిస్థాన్‌ను కూరలో కరివేపాకులా తీసి పారేసిన టీమిండియా..!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!