Gun Fire: అమెరికాలోని కెంటకీలో షాకింగ్ కేసు వెలుగు చూసింది. ఇక్కడ ఒక పోలీసు అధికారి న్యాయమూర్తిని కోర్టు గదిలో కాల్చి చంపాడు. ఈ కేసులో, పోలీసులు కెంటకీకి చెందిన షాన్ ఎం. స్టైన్స్ (పోలీసు ఇన్‌స్పెక్టర్) ను అరెస్టు చేశారు. అలాగే జిల్లా జడ్జి మరణించినట్లు ప్రకటించారు. అందిన సమాచారం ప్రకారం.. ఈ కేసులో జిల్లా జడ్జి కెవిన్ ముల్లిన్స్ (54)కి అనేక బుల్లెట్‌లు తగిలాయని, ఆ తర్వాత న్యాయమూర్తి అక్కడికక్కడే మరణించారని కెంటుకీ పోలీసులు…