Thailand: భక్తులతో మలం తినిపిస్తున్న దొంగ బాబా అరెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టెక్నాలజీ ఎంత డెవలప్ అవుతున్నా మనుషుల్లో మాత్రం మార్పు రావడం లేదు. కొంత మంది ఇంకా మూఢ నమ్మకాలను విశ్వసిస్తున్నారు. ఇలాంటి వాళ్ల కారణంగానే దొంగ బాబాలు పుట్టుకొస్తున్నారు. అమాయక ప్రజలే దొంగ బాబాల పెట్టుబడి. అయితే ఈ మూఢ నమ్మకాలు మన దేశానికే పరిమితం కాలేదు. పక్క దేశాలలో కూడా దొంగ బాబాలు చెలామణి అవుతున్నారు. తాజాగా థాయ్‌లాండ్‌లో ఓ దొంగ బాబా ప్రజలను బురిడీ కొట్టిస్తున్నాడు. తన మల, మూత్రాలు ఔషధంలా పనిచేస్తాయని, రోగాలు మాయం చేస్తాయని తావీ నన్రా (75) అనే బాబా ప్రచారం చేస్తున్నాడు. దీంతో ప్రజలు ఆ స్వామిజీ మలమూత్రాలను స్వీకరించేందుకు ఎగబడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు.
Kerala: కేరళలో కొత్త రకం వైరస్… కంగారు పెడుతున్న టమాటో ఫ్లూ
Also Read
- Plague: ల్యాబ్ నుంచి మృత్యువు..! ఆ మహిళా ఎలా చనిపోయింది?
- Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
- US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
- Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
అయితే పోలీసుల విచారణలో భయానక నిజాలు వెలుగులోకి వచ్చాయి. స్వామిజీ ఆశ్రమంలో 11 శవాలు లభించాయి. వాటిలో 5 శవాలకు మాత్రమే డెత్ సర్టిఫికెట్స్ ఉన్నాయని పోలీసులు వెల్లడించారు. ఆ శవాలు ఎవరివి, అక్కడ ఎందుకు ఉన్నాయనే అంశాలపై విచారణ జరుపుతున్నామని తెలిపారు. దీంతో తావీ నన్రాను తాము అరెస్ట్ చేశామన్నారు. అయితే అతడి మల, మూత్రాలను భక్తులు స్వీకరిస్తున్నారని తెలిసి తమకు చాలా ఆశ్చర్యం వేసిందని.. ఇలాంటివి ఎలా విశ్వసిస్తున్నారో అర్ధం కావడం లేదని అభిప్రాయపడ్డారు. అయితే తమ స్వామి మలం అస్సలు వాసన రాదని, కళంకిత మనస్సున్న వారికే కంపు కొడుతుందని తావీ నన్రా అనుచరులు చెబుతున్నారు.
తాజావార్తలు
-
Ranabali: ‘రణబలి’ టికెట్ రేట్ల పెంపు వివాదం: అసలు నిజం బయటపెట్టిన మేకర్స్
-
Vijay – Rashmika: “బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా” .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
-
Manchu Manoj: మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. భార్య మౌనిక కోసమే ఆ అడుగు!
-
AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
-
Rishab Shetty vs Homble Films :ముదిరిన రిషబ్ VS హోంబలే వివాదం?
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!