PM Modi: సైనికులతో కలిసి ప్రధాని దీపావళి సెలబ్రేషన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: ప్రధాని మోడీ ప్రస్తుతం కశ్మీర్‌లో పర్యటిస్తున్నారు. ప్రధాని ప్రతి ఏటా సైనికులతో దీపావళి పండుగను సైనికులతో సెలబ్రేట్ చేసుకుంటున్న మోడీ.. ఈసారి కార్గిల్ లోని బలగాల మధ్య దీపావళి సంబరాలు జరుపుకుంటున్నారు. ఇప్పటికే కార్గిల్ చేరుకున్న ప్రధాని, సైనికులతో కాసేపు ముచ్చటించారు. అక్కడి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. 2014లో ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన నుంచి ఆయన జవాన్లతో కలిసి దీపావళిని జరుపుకుంటున్నారు. అదే తరహాలో ఈ ఏడాదీ కార్గిల్ లోని సైనికులతో సంబరాలు చేసుకునేందుకు మోడీ బయలుదేరారు.
దీపావళి సందర్భంగా ప్రధాని మోడీ కార్గిల్‌లో అడుగుపెట్టారు. అక్కడి సైనికులతో కలిసి దివాళీ జరుపుకునేందుకు ప్రధాని అక్కడికి వెళ్లినట్టు పీఎంఓ కార్యాలయం తెలిపింది. ఏటా దీపావళిని ప్రధాని మోడీ సైనికులతో కలిసి సెలబ్రేట్ చేసుకుంటారు.
Also Read
Prime Minister Narendra Modi has landed in Kargil, where he will celebrate #Diwali with soldiers: PMO pic.twitter.com/9M4eqfgEly
— ANI (@ANI) October 24, 2022
అంతకు మునుపు ప్రధాని మోడీ దేశ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. దీపోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు ప్రధాని మోడీ అయోధ్య పర్యటన చేశారు. ఈ సందర్భంగా దేశ ప్రజలంతా సుఖ, సంతోషాలతో, ఆయురారోగ్యాలతో విలసిల్లాలని రాముడిని కోరుకున్నట్టు తెలిపారు. మన దేశంలోని సంస్క-ృతి ఇంకెక్కడా లేదని కొనియాడారు.
Wishing everyone a Happy Diwali. Diwali is associated with brightness and radiance. May this auspicious festival further the spirit of joy and well-being in our lives. I hope you have a wonderful Diwali with family and friends.
— Narendra Modi (@narendramodi) October 24, 2022
తాజావార్తలు
-
Rahul Sankrityan: ఆ ఆవేశం నుంచే ‘రణబాలి’ పుట్టింది: రాహుల్ సాంకృత్యన్
-
Nadendla Manohar : నాదెండ్ల మనోహర్ ఫైర్.. వైసీపీకి 11 సీట్లు కూడా రావంటూ వార్నింగ్.!
-
Vijay Deverakonda: ‘ఏం పనిరా మీ తెల్లొళ్లకి ఈడ’.. బ్రిటీషర్లపై సీమ యాసలో రౌడీ విశ్వరూపం!
-
Ranabali Trailer: తెల్లదొరల గుండెల్లో సింగనమల బొబ్బిలి నిప్పులు.. గూస్బంప్స్ తెప్పిస్తున్న ‘రణబాలి’ ట్రైలర్!
-
Saudi Arabia: సౌదీ రియాద్ ఎయిర్పోర్టుపై దాడి.. భారత్ నుంచి విమాన సర్వీసులు నిలిపివేత
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!