Vladimir Putin: మోడీ గొప్ప దేశ భక్తుడు.. ప్రశంసల జల్లు కురిపించిన పుతిన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vladimir Putin: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పొగడ్తలతో ముంచెత్తారు. పుతిన్ గురువారం మాస్కోకు చెందిన థింక్ ట్యాంక్ వాల్డాయ్ డిస్కషన్ క్లబ్‌లో తన వార్షిక ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోడీ స్వతంత్ర విదేశాంగ విధానాన్ని ప్రశంసించారు. భారతదేశంలో ఆయన నాయకత్వంలో చాలా జరిగిందని ఆయన అన్నారు.’మేకిన్ ఇండియా’ అనేది ప్రధాని మోడీ అద్భుతమైన ఆలోచన అని… ఇది ఆర్థికపరంగానే కాకుండా, నైతికపరంగా కూడా చాలా గొప్ప కార్యక్రమమని పుతిన్ చెప్పారు.
Minister Asks Collector: మద్యం తాగుతావా.. కలెక్టర్‌ను అడిగిన మంత్రి, మండిపడుతున్న విపక్షాలు
Also Read
- Saudi Warning: మక్కాకు ప్రమాదం పొంచి ఉంది.. సౌదీ హెచ్చరిక జారీ
- Rahul Gandhi: ‘జ్ఞానేశ్ కుమార్ దేశద్రోహి’.. CECపై రాహుల్ సంచలన ఆరోపణలు
- Best Captain: కపిల్, ధోనీ, కోహ్లీ, రోహిత్.. నలుగురిలో బెస్ట్ కెప్టెన్ ఎవరో తేల్చేసిన యువరాజ్ సింగ్ తండ్రి..
- Iran-UAE: ఇరాన్ విమానాలకు యూఏఈ షాక్.. అన్ని విమానాలు నిలిపివేత.. కారణమిదే!
భవిష్యత్తు భారత్‌దేనని, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అయినందుకు భారత్ గర్వించాలని పుతిన్ వ్యాఖ్యానించారు. బ్రిటీష్ పాలన నుంచి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ ఎదుగుదల గురించి ఆయన ప్రశంసల వర్షం కురిపించారు. 1.5 బిలియన్ ప్రజలు, అభివృద్ధి కారణంగా ప్రతిఒక్కరూ వారిని గౌరవిస్తారని ఆయన పేర్కొన్నారు. భారత్‌తో రష్యాకు ప్రత్యేకమైన బంధాలు ఉన్నాయని పుతిన్ చెప్పారు. ఎన్నో దశాబ్దాలుగా రెండు దేశాల మధ్య బలమైన స్నేహం ఉందన్నారు. రెండు దేశాల మధ్య ఎప్పుడూ ఏ సమస్య కూడా రాలేదని.. ప్రస్తుత పరిస్థితుల్లో కూడా ఇరు దేశాలు సహకరించుకుంటున్నాయని చెప్పారు. భవిష్యత్‌లో కూడా రెండు దేశాలు ఇదే అనుబంధాన్ని కొనసాగిస్తాయని అన్నారు. భారత్‌లో వ్యవసాయం కోసం ఎరువుల సరఫరా పెంచాలని ప్రధాని మోడీ కోరారని.. ఈ నేపథ్యంలో సరఫరాను 7.6 శాతం రెట్లు పెంచామని వ్లాదిమిర్ పుతిన్ వివరించారు. వ్యవసాయంలో వాణిజ్యం దాదాపు రెండింతలు పెరిగిందన్నారు. ఆ సమయంలో పాశ్చాత్య దేశాలపై ఆయన విమర్శలు గుప్పించారు. ప్రపంచంపై ఆధిపత్యాన్ని ప్రదర్శించేందుకు ఆ దేశాలు ప్రయత్నిస్తుంటాయని మండిపడ్డారు
తాజావార్తలు
-
Ram Charan: మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. రామ్ చరణ్ చేతికి రాడ్స్ తొలగింపు.. సెట్స్‌పైకి రీఎంట్రీ ఎప్పుడంటే?
-
Comrade Kalyan : ‘కామ్రేడ్ కళ్యాణ్’ వాయిదా ?
-
Mahadev Betting App Case: మహదేవ్ కేసులో బిగ్ అరెస్ట్.. ఎయిర్‌పోర్టులోనే పట్టివేత.!
-
Saudi Warning: మక్కాకు ప్రమాదం పొంచి ఉంది.. సౌదీ హెచ్చరిక జారీ
-
Rahul Gandhi: ‘జ్ఞానేశ్ కుమార్ దేశద్రోహి’.. CECపై రాహుల్ సంచలన ఆరోపణలు
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!