Minister Asks Collector: మద్యం తాగుతావా.. కలెక్టర్‌ను అడిగిన మంత్రి, మండిపడుతున్న విపక్షాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Asks Collector: మహారాష్ట్ర వ్యవసాయ మంత్రి అబ్దుల్ సత్తార్ బీడ్ జిల్లా కలెక్టర్ రాధాబినోద్ శర్మను ‘మద్యం తాగుతావా’ అని అడిగారు. ఆయన చేసిన వ్యాఖ్యలపై విపక్షాలు మండిపడుతున్నాయి. అక్టోబర్‌లో కురిసిన అధిక వర్షాల వల్ల జరిగిన పంటల నష్టాన్ని అంచనా వేయడానికి సెంట్రల్ మహారాష్ట్రలోని బీడ్ జిల్లా పర్యటనలో సత్తార్ ఈ వ్యాఖ్య చేశారు. ఆయన అక్టోబర్ 21న జిల్లాలోని గెవ్రాయి తాలూకాలో పంట నష్టాన్ని పరిశీలించారు. గురువారం ఈ వీడియో వెలుగులోకి వచ్చింది. ఈ వీడియోలో కలెక్టర్, జిల్లా అధికారులు, మరికొంత మందితో మంత్రి హాలులో కూర్చున్నట్లుగా ఉంది. హాలులో ఉన్న సత్తార్, ఇతరులకు టీ అందించినప్పుడు, కలెక్టర్ రాధాబినోద్ శర్మ టీ తాగడానికి నిరాకరించారు.
Nanda Kumar : పూజల కోసం మాత్రమే మేము ఫాంహౌస్‌కు వెళ్ళాం
Also Read
- AP Alliance Seat Sharing: టీడీపీ, జనసేన, బీజేపీ పోటీ చేసే స్థానాలపై క్లారిటీ.. అధికారిక ప్రకటన ఎప్పుడంటే?
- Instant Noodle: ఇన్స్టంట్ నూడుల్స్ తినడంలో భారత్ రికార్డు..! చైనా, జపాన్, వియత్నాం స్థానాలివే..
- Bhindi Health Benefits: బెండకాయ జిగురును చూసి దూరం పెడుతున్నారా? ప్రయోజనాలు తెలిస్తే షాకే..!
- Telangana Bar Licences Draw : లక్కీ డ్రాలో లక్ ఎవరికో?.. రాష్ట్రంలో బార్ల కేటాయింపునకు సర్వం సిద్ధం..
ఈ సమయంలో అబ్దుల్ సత్తార్ కలెక్టర్‌ను ‘మద్యం తాగుతారా’ అని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మంత్రి వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మహారాష్ట్ర కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి సచిన్ సావంత్ సత్తార్ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇది ‘పంట నష్టం అందించే యాత్రనా లేకుంటే మద్యం తాగే యాత్రనా’ అంటూ సచిన్ సావంత్ ప్రశ్నించారు.
अतिवृष्टी पाहणी दौरा कि मद्यसृष्टी पाहणी दौरा?
गम का दौर हो या हो खुशी, समा बाँधती है शराब
किसान मरे या करे खुदकुशी, समा बाँधती है शराब
एक मशवरा है जनाब के थोड़ी-थोड़ी पिया करो
हुई महँगी बहत ही शराब, के थोड़ी-थोड़ी पिया करो 🤔 pic.twitter.com/UDZsfypmAO— Sachin Sawant सचिन सावंत (@sachin_inc) October 27, 2022
తాజావార్తలు
-
CM Revanth Reddy : ఎండల సెగ.. నీటి కష్టాలు.? రైతులకు సీఎం అలర్ట్
-
Consumer Court: రూ.2 కోసం కక్కుర్తి పడితే రూ.1.06 లక్షల వాత!
-
CM Revanth Reddy : ఎల్ నినో ముప్పుపై అప్రమత్తంగా ఉండాలి.. సీఎం రేవంత్ రెడ్డి పిలుపు
-
AP Alliance Seat Sharing: టీడీపీ, జనసేన, బీజేపీ పోటీ చేసే స్థానాలపై క్లారిటీ.. అధికారిక ప్రకటన ఎప్పుడంటే?
-
Kawasaki Z300 India Launch: Kawasaki Z300 భారత్‌లోకి.. ధర ఎంత? 296cc ఇంజిన్, ఫీచర్లు, లాంచ్ డేట్ వివరాలు!
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!