Pithapuram Trend : తెలంగాణ చొప్పదండికి చేరిన పిఠాపురం ట్రెండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్‌లోని పిఠాపురంలో మొదలైన ట్రెండ్ కరీంనగర్‌కు చేరినట్లు కనిపిస్తోంది. ఇటీవలి ఎన్నికల్లో పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జనసేన అధినేత పవన్‌కల్యాణ్ విజయం సాధించడంతో ఆయన అభిమానులు తమ వాహనాలు, నంబర్ ప్లేట్‌లపై పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా (పిఠాపురం ఎమ్మెల్యేకు చెందినవారు) అని రాసుకోవడం ప్రారంభించారు. రాతలకు సంబంధించిన వీడియోలు , ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఇది మరింత ప్రాచుర్యం పొందింది. చొప్పదండి నియోజకవర్గంలోనూ ఇదే ట్రెండ్ మొదలైంది. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అనుచరుడు కూడా తన ద్విచక్ర వాహనంపై ఇలాంటి పదాలు రాశాడు. జగిత్యాల జిల్లా మల్యాల మండలం బల్వంతపూర్‌కు చెందిన నక్కా అనిల్ తన వాహనం నెంబర్ ప్లాట్‌పై మేడిపల్లి సత్యం చొప్పదండి ఎమ్మెల్యే తాలుకు అని రాసుకున్నాడు. ఆయన రాసిన ఫొటోలు, వీడియోలు జిల్లాలోని పలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.
Also Read
- Air India Offer: ఎయిర్ ఇండియా బంపర్ ఆఫర్.. విమాన ఛార్జీలపై 10 శాతం డిస్కౌంట్..
- Rahul Gandhi: సీఈసీ కారణంగా ఆ 3 రాష్ట్రాల్లో తీవ్ర ప్రభావం చూపించింది
- SBI Debit Card: మీ దగ్గర SBI ఏటీఎం కార్డు ఉందా.. వాడకపోతే ఎంత ఛార్జీ పడుతుందో తెలుసా..
- LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
తాజావార్తలు
-
Air India Offer: ఎయిర్ ఇండియా బంపర్ ఆఫర్.. విమాన ఛార్జీలపై 10 శాతం డిస్కౌంట్..
-
TRAI New Rules: జియో, ఎయిర్టెల్, వీఐలకు ట్రాయ్ షాక్! అక్టోబర్ 21 నుంచి చౌకైన రీఛార్జ్ ప్లాన్లు..
-
SS Karthikeya : “వారణాసి ఒక అగ్నిపర్వతం”
-
Rahul Gandhi: సీఈసీ కారణంగా ఆ 3 రాష్ట్రాల్లో తీవ్ర ప్రభావం చూపించింది
-
SBI Debit Card: మీ దగ్గర SBI ఏటీఎం కార్డు ఉందా.. వాడకపోతే ఎంత ఛార్జీ పడుతుందో తెలుసా..
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!