Prabhakar Rao : హైదరాబాద్ చేరుకున్న ప్రభాకర్ రావు.. ఎయిర్‌పోర్టులోని ఇమ్మిగ్రేషన్ ఆఫీసులో ప్రాసెస్
- హైదరాబాద్ చేరుకున్న ప్రభాకర్ రావు
- శంషాబాద్ ఎయిర్‌పోర్టులోని ఇమ్మిగ్రేషన్ ఆఫీసులో ప్రభాకర్ రావు
- లుకౌట్ నోటీసులు ఉండటంతో విచారణ అధికారులకు సమాచారం
- క్లియరెన్స్ రావడంతో మొదలైన ఇమ్మిగ్రేషన్ ప్రాసెస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Prabhakar Rao : ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఆదివారం రాత్రి చేరుకున్నారు. 15 నెలల విరామం తర్వాత ఆయన స్వదేశానికి పయనించారు. అమెరికా నుంచి తిరిగి వచ్చిన ఆయన విమానాశ్రయంలోనే ఇమ్మిగ్రేషన్ అధికారుల ఎదుర్కొన్నారు. లుకౌట్ నోటీసులు అమలులో ఉండటంతో, శంషాబాద్ ఎయిర్‌పోర్టులోని ఇమ్మిగ్రేషన్ కౌంటర్లో ప్రభాకర్ రావు పాస్‌పోర్ట్ స్కానింగ్ సమయంలో అధికారులకు అలర్ట్ వెళ్లింది. వెంటనే విచారణ అధికారులకు సమాచారం అందించారు. అన్ని క్లియరెన్స్‌లు వచ్చిన తర్వాత ఇమ్మిగ్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. అధికార లాంఛనాలు పూర్తి చేసిన అనంతరం ఆయన నగరానికి అనుమతించబడ్డారు.
Payal Rajput : కత్తిలాంటి అందాలన్నీ చూపించిన పాయల్ రాజ్ పుత్..
Also Read
- Sai Pallavi in Kalki 2: కల్కి 2లో దీపికా పదుకొనే స్థానంలో సాయి పల్లవి..?
- CM Revanth Reddy: మనకు ఏ రాష్ట్రంతోనూ పోటీ లేదు, నేరుగా చైనా, జపాన్‌తోనే పోటిపడుతున్నాం..
- Harassment: గురూజీ వలలో సాఫ్ట్వేర్ ఉద్యోగి భార్య.. అంతా చాటింగ్‌ల ద్వారానే..
- AP Municipal Elections 2026: సీట్ల సర్దుబాటుపై ఎన్డీఏ కీలక భేటీ.. 40 శాతం వాటా కోరుతున్న జనసేన!
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆయన్ను ప్రధాన నిందితుడిగా సిట్ గుర్తించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఆయనపై అనేక ఆరోపణలు ఉన్నాయి. రేపు (సోమవారం) ఆయన సిట్ విచారణకు హాజరుకావాల్సి ఉంది. ఇప్పటికే ఆయన పేరును ఎఫ్‌ఐఆర్‌లో A1గా నమోదు చేసిన అధికారులు, కీలక ప్రశ్నలకు సమాధానాల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ కేసులో దర్యాప్తు ముమ్మరంగా సాగుతుండగా, సిట్ కార్యాలయాన్ని మాసబ్ ట్యాంక్ నుంచి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు మార్చడం మరో ఆసక్తికర అంశంగా మారింది. రేపటి విచారణ నేపథ్యంలో ఈ మార్పు కీలకంగా మారనుంది. రాష్ట్రవ్యాప్తంగా ఈ వ్యవహారంపై ఉత్కంఠ పెరిగింది.
Job Notification: హెల్త్ డిపార్ట్మెంట్లో భారీగా ఉద్యోగాలు.. జి.ఓ. విడుదల..!
తాజావార్తలు
-
Sai Pallavi in Kalki 2: కల్కి 2లో దీపికా పదుకొనే స్థానంలో సాయి పల్లవి..?
-
CM Revanth Reddy: మనకు ఏ రాష్ట్రంతోనూ పోటీ లేదు, నేరుగా చైనా, జపాన్‌తోనే పోటిపడుతున్నాం..
-
Harassment: గురూజీ వలలో సాఫ్ట్వేర్ ఉద్యోగి భార్య.. అంతా చాటింగ్‌ల ద్వారానే..
-
AP Municipal Elections 2026: సీట్ల సర్దుబాటుపై ఎన్డీఏ కీలక భేటీ.. 40 శాతం వాటా కోరుతున్న జనసేన!
-
The Raja Saab : సంక్రాంతి విలన్.. రాజా సాబ్ పోస్ట్ మార్టం ఫెయిల్?
ట్రెండింగ్
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..
-
Sound Glow ఫీచర్‌తో Apple HomePod Mini 2 లాంచ్.. ఫీచర్లు మాత్రం మైండ్ బ్లోయింగ్ అంతే.!