Phone Charging: రోజుకు ఎన్నిసార్లు ఫోన్ కు చార్జింగ్ పెట్టాలో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఫోన్ వాడకాన్ని బట్టి ఫోన్ లో చార్జింగ్ త్వరగా అయిపోతుంది.. ఇంటర్నెట్ ను వాడటం వల్ల కానీ.. కొన్ని యాప్స్ ను వాడటం వల్ల కానీ చార్జింగ్ త్వరగా అయిపోతుంది.. దాంతో పదే పదే ఫోన్ కు చార్జింగ్ ను పెడతారు.. అలా చెయ్యడం వల్ల ఫోన్ పాడై పోతుందని నిపుణులు చెబుతున్నారు..ఫోన్ పాతగా అవుతున్నా కొద్దీ బ్యాటరీ సామర్థ్యం కూడా తగ్గిపోతూ ఉంటుంది.. మీరు ఈ జాగ్రత్తలు పాటిస్తే ఫోన్ బ్యాటరీని కాపాడుకోవచ్చు.. అవేంటో ఇప్పుడు చూద్దాం..
బ్యాటరీ డిశ్చార్జ్ అయినప్పుడల్లా ఛార్జింగ్ పెట్టడం మన చుట్టూ చూస్తుంటాం. ఇంకా చాలా మంది ఫోన్‌ను ఛార్జింగ్‌లో ఉంచిన కొద్దిసేపటికే మళ్లీ బయటకు తీస్తూ ఉంటారు.. మీరు ఫోన్‌ను తరచుగా ఛార్జింగ్ చేస్తూ ఉండడం ద్వారా.. ఫోన్ యొక్క బ్యాటరీ కాలక్రమేణా తగ్గిపోతూ ఉంటుంది. అందుకే రోజుకు ఎన్నిసార్లు ఫోన్ కు చార్జ్ చెయ్యాలో ఇప్పుడు తెలుసుకుందాం.. బ్యాటరీ 20% లేదా అంతకంటే ఎక్కువ పడిపోవడాన్ని అనుమతించవద్దు. మరియు బ్యాటరీని పూర్తిగా డిశ్చార్జ్ అవడాన్ని నివారించండి. బ్యాటరీ స్థాయి 80% నుంచి 100% మధ్య ఉన్నప్పుడు అన్‌ప్లగ్ చేయండి. మీ ఫోన్‌ను ఎక్కువసేపు 100% బ్యాటరీ స్థాయిలో ఉంచకండి.. వేడెక్కుతుంది..
Also Read
- IND Vs WI: ఏమి ఆట భయ్యా..! ఒకరిని మించి ఒకరు.. కొట్టుడే కొట్టుడు.. భారత్ భారీ స్కోర్..
- US-New York: ఐదేళ్ల చిన్నారి ముందే కాల్పులు.. ట్రంప్ అధికారులతో మేయర్ మమ్దానీ వాగ్వాదం!
- CJP Protest: సీజేపీ నిరసన.. జంతర్ మంతర్ చుట్టూ ఇంటర్నెట్ షట్‌డౌన్!
- IND Vs WI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న వెస్టిండీస్.. తుది జట్లు ఇదే..
ఫోన్ చార్జింగ్ 20–80 నియమాన్ని పాటించాలని సిఫార్సు చేస్తారు. 20 అంటే బ్యాటరీ 20% వరకు ఖాళీ అయినప్పుడు, దానిని ఛార్జింగ్‌లో ఉంచాలి. మరియు 80 అంటే 80% ఉన్నప్పుడు ఛార్జింగ్‌ను తీసివేయడం సరైనది. అంటే, మీ ఫోన్ రోజుకు రెండుసార్లు 20%కి చేరుకుంటే, మీరు దానిని రెండుసార్లు మాత్రమే ఛార్జింగ్‌లో ఉంచాలి.. అంతకంటే ఎక్కువ సార్లు ఉంచితే బ్యాటరీ డేడ్ అయ్యే ప్రమాదం కూడా ఉందని నిపుణులు చెబుతున్నారు… మీ ఫోన్ బ్యాటరీ 20% ఉన్నప్పుడు మాత్రమే ఫోన్లో ‘తక్కువ బ్యాటరీ’ అనే హెచ్చరిక వస్తుందని మీరు గమనించండి. అంటే అంతకు ముందు ఫోన్‌ని సౌకర్యవంతంగా ఆపరేట్ చేసుకోవచ్చు.. ఇలా కాకుండా 45-75 లో కూడా ఫోన్ ను ఉంచుకోవచ్చు.. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫోన్ ఛార్జింగ్ ను డౌన్ కాకుండా చూసుకోవాలి..
తాజావార్తలు
-
Jailer 2 Ticket Price Hike: ఏపీలో ‘జైలర్ 2’ టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో కొత్త ధరలు ఇవే!
-
IND Vs WI: ఏమి ఆట భయ్యా..! ఒకరిని మించి ఒకరు.. కొట్టుడే కొట్టుడు.. భారత్ భారీ స్కోర్..
-
US-New York: ఐదేళ్ల చిన్నారి ముందే కాల్పులు.. ట్రంప్ అధికారులతో మేయర్ మమ్దానీ వాగ్వాదం!
-
The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. ‘ది ప్యారడైజ్’ ఓటీటీలో ఊహించని మార్పులు!
-
RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు