చిరంజీవి సినిమాకి కాలేజ్ ఎగ్గొట్టి దండాలు వేశా: మంత్రి పేర్నినాని
సాయిధరమ్ తేజ్ నటించిన ‘రిపబ్లిక్’ మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిన్న జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్ కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హాజరు కాగా.. చిత్రపరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు, ప్రభుత్వ వైఖరిని, పోకడలపై పవన్ మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ కు ఏపీ మంత్రి పేర్ని నాని రివర్స్ కౌంటర్ ఇచ్చారు. సాయితేజ్ ప్రమాదంలో మీడియాను పవన్ తప్పుపట్టడం సరైంది కాదన్నారు. తెలంగాణ పోలీసులు స్టేట్మెంట్ ఆధారంగానే మీడియా చెప్పిందని, మీడియాపై పవన్ ఇష్టమొచ్చినట్లు మాట్లాడం కరెక్ట్ కాదన్నారు. పవన్ తిట్టాల్సి వైసీపీని కాదని, దమ్ముంటే కేసీఆర్ ని, తెలంగాణ పోలీసులను తిట్టాలన్నారు.
ఇక మెగాస్టార్ చిరంజీవి గూర్చి పేర్నినాని మాట్లాడుతూ.. ‘మాకు కూడా చిరంజీవి అంటే అభిమానం.. మేము చదువుకున్న రోజుల నుంచి చిరంజీవి గారి సినిమాకి దండాలు వెయ్యటం, కాలేజ్ ఎగ్గొటం, ఒకటికి రెండు సార్లు ఆయన సినిమాలు చూశాం.. చిరంజీవిని అన్నయ్య అని, సురేఖమ్మ గారిని వదినమ్మ గారని మాట్లాడుకొనే వాళ్ళం. ఆరోజుల్లో పవన్ కళ్యాణ్, సురేఖమ్మ గారు చెప్పినట్లుగా చదువుకోని ఉంటే ఈ బాధలు ఉండేవి కాదుగా’ అని మంత్రి పేర్నినాని అన్నారు.
Also Read
- AP WhatsApp Services: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. వాట్సాప్‌లోనే మెడికల్ కౌన్సిల్ సేవలు
- Curd Rice Recipe: వడదెబ్బకు చెక్.. వేసవిలో చల్లని ఉపశమనం కోసం పెరుగన్నం.. ఇలా తయారు చేసుకోండి
- Trump: వెనిజులా, ఇరాన్ తర్వాత నెక్ట్స్ టార్గెట్ ఫిక్స్.. ఆ దేశం లొంగిపోవాల్సిందేనని ట్రంప్ అల్టిమేటం
- AP High Court: వైసీపీ నేత శ్రీహరి కేసులో చట్టప్రకారం నడుచుకోవాలి.. పోలీసులకు హైకోర్టు కీలక ఆదేశాలు
తాజావార్తలు
-
Heinrich Klaasen: ఇకపై నాకు ఆడాలనే ఆసక్తి లేదు.. హెన్రిచ్ క్లాసెన్ సంచలన వ్యాఖ్యలు!
-
Ex MLA Shakeel Son: మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడికి పోలీసుల షాక్..
-
Cricket Love Storie: 22 ఏళ్ల ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్.. 29 ఏళ్ల ఆ స్పోర్ట్స్ యాంకర్ మధ్య ఏం జరుగుతోంది.?
-
NDMA: నేడు మీ ఫోన్ తో పాటు లక్షలాది మొబైల్ ఫోన్లలో ఒకేసారి సైరన్.. ఎందుకో తెలుసా?
-
KL Rahul: నా ప్లాన్ రివర్స్ అయింది.. అయినా నాకు సంతోషమే!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!