Perni Nani: బెదిరింపులకు బెదిరేది లేదు.. జనసైనికుల ఆందోళనపై స్పందించిన పేర్ని నాని
- జనసైనికుల ఆందోళనపై స్పందించిన పేర్ని నాని
- బెదిరింపులకు బెదిరేది లేదని పేర్ని నాని వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Perni Nani: పవన్‌పై పేర్ని నాని వ్యాఖ్యలపై నిరసనగా పేర్ని నాని ఇంటి ముందు జనసేన నేతలు ఆందోళన చేపట్టారు. పేర్ని నాని దిష్టి బొమ్మ దహనం చేశారు. ఈ క్రమంలో భారీగా పోలీసులు మోహరించి.. జనసేన నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జన సేన నేతలు ఇంటి ముందు ఆందోళన చేయటంపై పేర్ని నాని కుమారుడు పేర్ని కిట్టు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also: NMD Farooq: బిగ్ బాస్ కిరాక్ సీతకు మద్దతు పలికిన ఏపీ మంత్రి..
Also Read
- Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
- Saudi-Europe: యూరప్‌కు సౌదీ బిగ్ షాక్.. చమురు నిలిపిపోయే అవకాశం
- Macron: యూరప్‌లో ఇంధన ధరలు మంటలు.. త్వరలో G7 దేశాల సమావేశం
- Air India: ఖర్చులు తగ్గించేందుకు కీలక నిర్ణయం.. ఎయిరిండియా కొత్త సీఈవో సూపర్ ప్లాన్!
అనంతరం జనసైనికుల ఆందోళనపై వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని స్పందించారు. పవన్ కళ్యాణ్‌ను హెచ్చరిస్తున్నామని.. ఉడత ఊపులకు, బెదిరింపులకు బెదిరేది లేదని పేర్కొన్నారు. సినిమా నటనతో రాజకీయ ప్రవేశం చేసి పవన్ కల్యాణ్‌కు నోటికి వచ్చినట్టు ఇష్టాసారంగా సిద్ధాంతం లేకుండా మాట్లాడుతున్నారన్నారు. కులం లేదు మతం లేదు అని, హిందువులందరిని రెచ్చగొడుతున్నారని విమర్శించారు. తన వ్యాఖ్యలతో మతాలను రెచ్చగొడుతున్న పవన్ కళ్యాణ్ వ్యవహారాన్ని మీడియా సాక్షిగా ఎండగట్టానన్నారు. బాధ్యతాయుతమైన ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉండి ఆ బాధ్యతలు మరిచి ప్రవర్తించటం సిగ్గుమాలిన పని కాదా అంటూ ప్రశ్నించారు. నిన్న మధ్యాహ్నం పవన్ కల్యాణ్‌ను ప్రశ్నిస్తే ప్లాన్ ప్రకారం కార్యకర్తలను తన ఇంటి పైకి పంపారన్నారు. ఇలాంటి చర్యలకు తాను, వైఎస్ఆర్సీపీ పార్టీ భయపడమన్నారు. ఈ విషయం పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ గుర్తుపెట్టుకోవాలన్నారు. మా ఇంటికి మీ ఇల్లు ఎంత దూరం మో మీ ఇంటికి మా ఇల్లు అంతే దూరమని మాజీ మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..