Peddireddy vs Nallari: మరోసారి కిరణ్‌కుమార్‌రెడ్డిపై పెద్దిరెడ్డి హాట్ కామెంట్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Peddireddy vs Nallari: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అన్నమయ్య జిల్లా రాజంపేట లోక్‌సభ స్థానానికి పోటీ చేస్తున్న బీజేపీ-టీడీపీ-జనసేన కూటమి అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది.. ముఖ్యంగా కాళ్లు పట్టుకున్న పంచాయితీ ఇద్దరు నేతల మధ్య కాకరేపుతోంది.. పెద్దిరెడ్డి నా కళ్లు పట్టుకున్నాడు.. రాత్రి కళ్లు పట్టుకున్న ఆయన.. మరుసటి రోజు ఉదయం వచ్చి మరోసారి కాళ్లు పట్టుకున్నాడు.. తనకు పదవి ఇప్పించాలంటూ.. అని కిరణ్‌కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.. ఇక, కిరణ్ కుమార్ రెడ్డి.. అప్పట్లో చిదంబరం కాళ్లు పట్టుకుని ముఖ్యమంత్రి అయ్యారని విమర్శిస్తూ వస్తున్న మంత్రి పెద్దిరెడ్డి.. అవే కామెంట్లు మళ్లీ రిపీట్ చేశారు.. రాష్ట్ర విభజనకు సహకారం, వైఎస్ జగన్ ను అడ్డుకుంటా అని చెప్పి కిరణ్‌కుమార్ రెడ్డి.. ముఖ్యమంత్రి అయ్యారని ఆరోపించారు..
Read Also: Shaitaan OTT : ఓటీటీలోకి ఆలస్యంగా రాబోతున్న హారర్ మూవీ.. స్ట్రీమింగ్ ?
Also Read
ఇక, వైఎస్ రాజశేఖర్ రెడ్డి.. నమ్మి కిరణ్ కుమార్ రెడ్డిని స్పీకర్ ను చేస్తే.. వైఎస్ కుటుంబానికి వెన్నుపోటు పొడిచి, వైఎస్ జగన్ ను 16 నెలలు జైలులో పెట్టారంటూ ఫైర్ అయ్యారు పెద్దిరెడ్డి.. ఇక, తమ్ముళ్ళను పెట్టుకుని హైదారాబాద్ లో ఆఫీస్ ఓపెన్ చేసి కమీషన్లు దండుకున్నారని ఆరోపించారు. తర్వాత చెప్పుల పార్టీ పెట్టుకుని సొంత తమ్ముడిని కూడా గెలిపించుకులేక పోయారంటూ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపై విమర్శలు కురిపించారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.
తాజావార్తలు
-
IND vs SL: జడేజా ఖాతాలో చెత్త రికార్డు.. అందులో నంబర్ వన్!
-
Indiramma Houses : ఇందిరమ్మ ఇళ్ల లాటరీకి డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే.?
-
NBK111: స్పీడ్ పెంచిన బాలయ్య .. శుక్రవారం డబ్బింగ్, అక్టోబర్ 5న కొత్త షెడ్యూల్!
-
Russia: రష్యాలో గ్యాస్ కెమికల్ కాంప్లెక్స్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
-
Healthy Lifestyle: ఎక్కువ కాలం ఆరోగ్యంగా బతకాలని ఉందా.. ఈ టైమ్‌లోనే బ్రేక్‌ఫాస్ట్, డిన్నర్ చేయండి!
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్‌గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..