Midhun Reddy: ఢిల్లీలో జరిగిన అఖిలపక్ష పార్టీకి హాజరైన వైసీపీ లోకసభ పక్ష నేత మిథున్ రెడ్డి ఉగ్రవాదులపై చర్యలపై మాట్లాడారు. ఉగ్రవాదుల అణిచివేతకు తీసుకునే అన్ని చర్యలకు మా మద్దతు ఉంటుందని ఆయన తెలిపారు. రాజకీయాలకు అతీతంగా ఉగ్రవాదులపై చర్యలు తీసుకోవాలని, కాశ్మీర్ లో అశాంతి నెలకొల్పే శక్తులను అణిచివేయాలన�