పాయల్ రాజ్‌పుత్ కెరీర్ అంత సాఫిగా అయితే సాగడం లేదు..పెద్ద సినిమా అవకాశాలు రావడం లేదు.. దీంతో ఆమె అటు చిన్న సినిమాలు మరియు ఓటీటీ సిరీస్ లతో రాణిస్తుంది.హాట్ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్ సోషల్ మీడియాలో ఎంతో యాక్టీవ్ గా ఉంటుంది.ప్రస్తుతం బ్లూ డ్రెస్‌లో అదరగొట్టింది.చైర్‌పై హాట్ సిట్టింగ్ పోజులో కూర్చొని రెచ్చగొడుతుంది.. తన హాట్ పోజులో కుర్రాళ్లకి సెగలు పుట్టిస్తుంది. మరోవైపు కిల్లింగ్ లుక్స్ తో మతిపోగొడుతుంది ఈ హాట్ హీరోయిన్.మినీ స్కర్ట్ లో హాట్ థైస్‌తో ఆమె ఇచ్చిన సరికొత్త పోజులు కుర్రాళ్ల మైండ్ బ్లాక్ చేస్తున్నాయి.పాయల్ రాజ్‌పుత్ ఈ పిక్ లో సూపర్ హాట్‌గా ఉంది. దీంతో నెటిజన్లు స్పందిస్తూ హాట్ గా కామెంట్లు కూడా చేస్తున్నారు. హాట్ చిల్లీ కంటే హాట్‌గా పాయల్ ఉందని కామెంట్స్ చేస్తున్నారు.
పాయల్ రాజ్ పుత్ ప్రస్తుతం `మాయాపేటిక` అనే ఓటీటీ మూవీ లో నటిస్తుంది. అది ఈ నెల 30న విడుదల అవబోతుంది… దీంతోపాటు `ఆర్ఎక్స్ 100` ఫేమ్ దర్శకుడు అజయ్ భూపతి దర్శకత్వంలో `మంగళవారం` అనే సినిమాను చేస్తుంది. ఇది హర్రర్ థ్రిల్లర్‌గా అలరించబోతుంది.ఈ సినిమా షూటింగ్ ను కూడా పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతుంది. మరోవైపు ఈ భామ తమిళంలో `గోల్మాల్` అనే సినిమాలో కూడా నటిస్తుంది.పాయల్ రాజ్‌పుత్.. `ఆర్ఎక్స్ 100` చిత్రంతో బాగా పాపులర్ అయింది. ఇందులో పాయల్ నెగటివ్ షేడ్స్ ఉన్న హీరోయిన్ పాత్రని పోషించింది.. ఆ పాత్ర ఆమెకు బాగా పేరు తెచ్చిపెట్టింది.. సినిమా విజయంలో హీరోయిన్ పాత్ర ఎంతో కీలకంగా మారింది.అయితే ఈ సినిమాలో ఎంతో బోల్డ్ గా నటించింది పాయల్. రొమాన్స్ సీన్లలో కూడా రెచ్చిపోయింది. దీంతో ఈ బ్యూటీపై బోల్డ్ హీరోయిన్ అని ముద్ర పడింది. ఆ తర్వాత రెండు మూడు సినిమాలు అలాంటి సినిమాలే వచ్చాయి. కానీ ఆ సినిమాలు బాక్సాఫీసు వద్ద ప్లాప్ అయ్యాయి.దీంతో పాయల్ క్రేజ్ తగ్గుతూ వచ్చింది.వెంకటేష్ సరసన నటించిన వెంకీ మామ సినిమా హిట్ అయిన ఆమెకు పెద్ద సినిమాలలో అవకాశాలు అయితే రాలేదు.. దీనితో మళ్ళీ గ్లామర్ నే నమ్ముకుంది ఈ బ్యూటీ.