రీసెంట్ గా థియేటర్లలో విడుదల అయి అంతగా ఆకట్టుకోలేని సినిమాలు ఓటీటీ లో దుమ్మురేపుతున్నాయి. రికార్డు స్థాయిలో వ్యూస్ సొంతం చేసుకుంటున్నాయి. గత వారం ఓటీటీలో విడుదల అయిన రామబాణం, భోళాశంకర్ సినిమా లకు డిజిటల్ స్ట్రీమింగ్ లో సూపర్ రెస్పాన్స్ వస్తుంది.ఈ రెండు సినిమా లు థియేటర్స్ లో తీవ్రంగా నిరాశపరిచాయి.. ఇప్పుడు ఈ జాబితాలోకి మరొక సినిమా వచ్చి చేరింది. బేబీ సినిమా తో మంచి క్రేజ్ తెచ్చుకున్న విరాజ్ అశ్విన్ హీరోగా నటించిన…
తెలుగు ఓటీటీ ఆహాలో ఈ సెప్టెంబర్ 15న ‘మాయా పేటిక’ స్ట్రీమింగ్ అవ్వడానికి రెడీ అయ్యింది. రమేష్ రాపర్తి డైరెక్ట్ చేసిన ఈ సినిమా రొటీన్ కథాంశాలకు భిన్నంగా తెరకెక్కింది. ‘మాయా పేటిక’ సినిమాలో పాయల్ రాజ్‌పుత్, విరాజ్ అశ్విన్, సిమ్రత్ కౌర్, రజత్ రాఘవ్, సునీల్, పృథ్వీరాజ్, శ్రీనివాస్ రెడ్డి, హిమజ, శ్యామల తదితరులు నటించారు. మంచి కథనం, నటీనటుల పెర్ఫామెన్స్, విభిన్నంగా సాగే కథనం ఆడియెన్స్‌కు ఓ సరికొత్త అనుభూతినిస్తుంది. ఓ నిర్మాత టాలీవుడ్…
పాయల్ రాజ్‌పుత్ కెరీర్ అంత సాఫిగా అయితే సాగడం లేదు..పెద్ద సినిమా అవకాశాలు రావడం లేదు.. దీంతో ఆమె అటు చిన్న సినిమాలు మరియు ఓటీటీ సిరీస్ లతో రాణిస్తుంది.హాట్ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్ సోషల్ మీడియాలో ఎంతో యాక్టీవ్ గా ఉంటుంది.ప్రస్తుతం బ్లూ డ్రెస్‌లో అదరగొట్టింది.చైర్‌పై హాట్ సిట్టింగ్ పోజులో కూర్చొని రెచ్చగొడుతుంది.. తన హాట్ పోజులో కుర్రాళ్లకి సెగలు పుట్టిస్తుంది. మరోవైపు కిల్లింగ్ లుక్స్ తో మతిపోగొడుతుంది ఈ హాట్ హీరోయిన్.మినీ స్కర్ట్ లో…