NTV Telugu Site icon

Pawan Kalyan Varahi Declaration LIVE : వారాహి డిక్లరేషన్ భారీ బహిరంగ సభ

Varahi

Varahi

Pawan Kalyan Varahi Declaration LIVE : జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఈరోజు సాయంత్రం తిరుపతిలో బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ఇది అధికారం చేపట్టిన తర్వాత తన మొదటి భారీ సభ. ఈ కీలకమైన కార్యక్రమంలో పవన్ కల్యాణ్ వారాహి డిక్లరేషన్‌ను ఆవిష్కరించనున్న నేపథ్యంలో సర్వత్రా ఆసక్తి నెలకొంది. జ్యోతిరావు పూలే సర్కిల్‌లో జరిగే సభను విజయవంతం చేసేందుకు జనసేన, కూటమి పార్టీ స్థానిక నేతలు సమన్వయంతో ప్రయత్నాలు చేస్తున్నారు. పవన్ కల్యాణ్ ప్రజలకు అందించే కీలక సందేశాలు , కట్టుబాట్లపై ఊహాగానాలతో, వారాహి డిక్లరేషన్‌లోని విషయాలను హాజరైనవారు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Hindupuram: పెళ్లి చేసుకున్న 15 రోజులకే భర్తకు మస్కా కొట్టిన భార్య

 

Show comments