Pawan Kalyan: కొణిదెల పవన్ కల్యాణ్ అనే నేను.. ఆ క్షణం కోసం వేచి చూస్తున్న అభిమానులు!
- కొణిదెల పవన్ కల్యాణ్ అనే నేను
- కాసేపట్లో పవణ్ కల్యాణ్ ప్రమాణ స్వీకారం
- ఆ క్షణం కోసం వేచి చూస్తున్న ఫ్యాన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pawan Kalyan: పవన్ కల్యాణ్‌ను ఎమ్మెల్యేగా, మంత్రిగా చూడాలనేది ఆయనకే కాదు, ఆయన మద్దతుదారులకు కూడా చిరకాల స్వప్నం. పిఠాపురం ప్రజల ఆశీర్వాదంతో పవన్ కల్యాణ్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన భారీ మెజారిటీ ఎన్నిక కావడమే కాకుండా జనసేన తరఫున పోటీ చేసిన 21 మంది కూడా గెలవడంతో అందరూ ఆయనను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఆయన మంత్రిగా ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఏపీ సీఎంగా చంద్రబాబుతో పాటు 24 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. వారిలో పవన్ కల్యాణ్ కూడా ఉన్నారు. ఇదిలా ఉండగా.. పవన్ కల్యాణ్ అనే నేను అన్న ఒక్క మాట వినేందుకు అభిమానులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.
Read Also: Chandrababu Naidu Oath Ceremony Live Updates: ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం.. లైవ్ అప్‌డేట్స్
Also Read
- Israel-Lebanon: శాంతి ఒప్పందానికి తూట్లు.. లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు
- Ex-Terrorist: ఉగ్రవాదుల జేబుల్లో కండోమ్, ప్రేమ లేఖలు..ధురంధర్లో చూపించి నిజమే: మాజీ ఉగ్రవాది..
- Sajjala Ramakrishna Reddy: గ్రామ స్థాయి నుంచి పార్టీ బలోపేతం.. వైసీపీ కొత్త వ్యూహం
- Meloni-Trump: ముందు మీ ప్రజాదరణ చూసుకోండి.. ట్రంప్‌పై మరోసారి మెలోని తీవ్ర ఆగ్రహం
పవన్ కల్యాణ్ ప్రమాణ స్వీకారం చేసే సమయంలో స్టేజీ వద్ద నినాదాలు మారుమోగే అవకాశం ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఆయన అభిమానుల హర్షధ్వానాలతో ఏపీ, తెలంగాణ దద్దరిల్లనున్నాయి. ఇప్పటికే ‘పవన్ కల్యాణ్ అనే నేను’ అనే ట్యాగ్ ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా ట్రెండ్ అవుతోంది. ఇప్పుడే ఇలా ఉంటే.. ఇక ఆయన ప్రమాణ స్వీకారం చేసే క్షణాల్లో అభిమానులు రెచ్చిపోనున్నట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో పవన్ అభిమానులు చాలా సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న ఈ క్షణాన్ని ఎంతో ఆనందించనున్నారు. గొప్పగా జరుపుకోనున్నారు. పవన్ ప్రమాణ స్వీకారానికి సంబంధించిన వీడియోలు ట్రెండ్ అవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
తాజావార్తలు
-
Israel-Lebanon: శాంతి ఒప్పందానికి తూట్లు.. లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు
-
Ex-Terrorist: ఉగ్రవాదుల జేబుల్లో కండోమ్, ప్రేమ లేఖలు..ధురంధర్లో చూపించి నిజమే: మాజీ ఉగ్రవాది..
-
Sajjala Ramakrishna Reddy: గ్రామ స్థాయి నుంచి పార్టీ బలోపేతం.. వైసీపీ కొత్త వ్యూహం
-
Sircilla Paddy Scam : ప్రభుత్వ ధాన్యానికి టోకరా.. నకిలీ రికార్డులతో రూ.91 లక్షలు లూటీ..!
-
Meloni-Trump: ముందు మీ ప్రజాదరణ చూసుకోండి.. ట్రంప్‌పై మరోసారి మెలోని తీవ్ర ఆగ్రహం
ట్రెండింగ్
-
Black Umbrella Benefits: ఎక్కువగా నల్ల గొడుగే ఎందుకు కొంటారు.? అసలు సీక్రెట్ ఇదే.!
-
Kitchen Tips : అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన వస్తోందా..? నెలల తరబడి ఫ్రెష్‌గా ఉండాలంటే ఇలా చేయండి.!
-
Rainy Season Tips : ఉరుములు, మెరుపులతో కూడిన వర్షమా? ఇంట్లోనూ ఈ 5 చిన్న తప్పులు అస్సలు చేయకండి.!
-
Health Tips : షుగర్ కంట్రోల్‌కు నేరేడు గింజల చిట్కా..! ఇలా సింపుల్‌గా చేసుకోండి..!
-
Vaibhav Sooryavanshi: ఫైనల్లో వైభవ్‌ను టార్గెట్ చేస్తారా?.. శ్రీలంక కెప్టెన్ ఆసక్తికర సమాధానం!