Rajasthan: మరీ ఇంత దారుణమా?.. ఐసీయూలో ఉన్న మహిళపై సిబ్బంది అత్యాచారం..!
- రాజస్థాన్‌లోని ఈఎస్ఐసీ (ESIC) మెడికల్ కాలేజీలో ఘటన
- 32 ఏళ్ల మహిళపై ఆసుపత్రి నర్సింగ్ సిబ్బంది అత్యాచారం
- ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసిన పోలీసులు
- మత్తుమందు ఇచ్చి అత్యాచారం చేసినట్లు గుర్తింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజస్థాన్‌లోని అల్వార్ జిల్లా నుంచి హృదయ విదారక సంఘటన వెలుగులోకి వచ్చింది. అల్వార్‌లోని ఎంఐఏ ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్న ఈఎస్‌ఐసీ మెడికల్ కాలేజీ ఐసీయూ వార్డులో చేరిన మహిళపై అత్యాచారం జరిగింది. ఈ విషయంలో ఎంఐఏ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. బాధితురాలిని వైద్య పరీక్షలు చేయించిన తర్వాత పోలీసులు తదుపరి దర్యాప్తు ప్రారంభించారు.
READ MORE: AA22xA6 : అఫీషియల్ అనౌన్స్‌మెంట్ అల్లు అర్జున్-అట్లీ ప్రాజెక్ట్‌లో దీపికా పదుకొనే..!
Also Read
పోలీసుల నివేదికల ప్రకారం.. జూన్ 4న రాజస్థాన్‌లోని ఈఎస్ఐసీ (ESIC) మెడికల్ కాలేజీలోని ఐసీయూ వార్డులో 32 ఏళ్ల మహిళపై ఆసుపత్రి నర్సింగ్ సిబ్బందికి చెందిన సభ్యుడు అత్యాచారం చేశాడని ఆరోపణలు వచ్చాయి. జూన్ 2న తన మహిళను ట్యూబ్ ఆపరేషన్ కోసం ఆసుపత్రిలో చేర్పించారు. వ్యాధితో పోరాడి ప్రాణాలతో బయటపడిన మహిళ స్పృహలోకి వచ్చింది. దీంతో వార్డ్ సిబ్బంది ఆమె భర్తను పిలిపించారు. ఆ సమయంలో ఆమె మంచం చుట్టూ కర్టెన్లు వేసినట్లు కనిపించింది. దీంతో బాధితురాలు జరిగిన ఉదంతాన్ని తన కుటుంబ సభ్యులకు వివరించింది. బాధితురాలి కథనం ప్రకారం.. నిందితుడు ఆమెపై లైంగిక దాడికి ముందు మత్తుమందు ఇంజెక్ట్ చేశాడు. ఆమె అప్పటికే సగం స్పృహ కోల్పోయింది. నిందితుడు తనపై అత్యాచారం చేయబోతుండటం గమనించి ప్రతిఘటించింది.
READ MORE: KTR: ఈరోజు నీళ్లు.. నిధులు.. నియామకాలు ట్యాగ్ లైన్ లేదు.. నిందలు.. దందాలు.. చందాలు అనేది నడుస్తోంది
చివరికి.. ఆమె మత్తులోకి జారుకుంది. మరునాడు ఉదయం జూన్(5)న మళ్లీ స్పృహలోకి వచ్చిన ఆమె కుటుంబీకులకు వివరించింది. ఐసీయూలో ఉన్న మరో మహిళా రోగి భర్త సిబ్బంది అత్యాచారం చేశాడని తెలిపారు. బాధితురాలి భర్త వైద్య కళాశాల పరిపాలనను సంప్రదించాడు. కానీ అధికారులు ఈ విషయాన్ని దాచిపెట్టడానికి ప్రయత్నించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించి, ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేశారు. నర్సింగ్ సిబ్బంది సభ్యుడిని నేరస్థుడిగా నిర్ధారించారు.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?