New Parliament: ఈ నెల 19 నుంచి కొత్త పార్లమెంట్‌లో సమావేశాలు..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
New Parliament: కేంద్రం ఈ నెల 18-22 వరకు 5 రోజలు పాటు ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలకు పిలుపునిచ్చింది. ఇదిలా ఉంటే ఈ నెల 19న కొత్త పార్లమెంట్ భవనంలో సమావేశాలు జరుగుతాయని తెలుస్తోంది. గణేష్ చతుర్థి నాడు సభ పాత పార్లమెంట్ నుంచి కొత్త పార్లమెంట్‌కి మారుతుందని తెలుస్తోంది. ఈ ఏడాది మే 28న కొత్త పార్లమెంట్ ను ప్రధాని నరేంద్రమోడీ అట్టహాసంగా ప్రారంభించారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా కొత్త పార్లమెంట్ భవనాన్ని నిర్మించారు. భవిష్యత్తులో సభ్యుల సంఖ్య పెరగినా అందుకు అనుగుణంగా నిర్మాణం జరిగింది.
Read Also: Woman and Goat Video: నిజాయితీకి మారుపేరులా ఉంది ఈ పెద్దావిడ.. ట్రైన్ లో ఏం చేసిందంటే?
Also Read
- Mithun Chakraborty: బెంగాల్ ప్రభుత్వ సలహాదారుగా మిథున్ చక్రవర్తి నియామకం.. కీలక శాఖలో కేబినెట్ హోదా
- INDIA Bloc: రాహుల్ నిరసనకు అఖిలేష్ దూరం.. కాంగ్రెస్-SP మధ్య గ్యాప్?
- Maharashtra: మహా ఘోరం.. పెట్రోల్ బంక్ సీజ్ చేయడానికి వెళ్లిన అధికారి హత్య
- PM Modi: ‘‘మోడీని దించేందుకు ప్రయత్నిస్తున్నారు’’.. సెర్బియా మాజీ అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు
ఇదిలా ఉంటే గత వారం కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి పార్లమెంట్ ప్రత్యేకసమావేశాలకు పిలుపునిచ్చారు. అయితే దీనికి సంబంధించి ఎజెండాను ప్రకటించలేదు. ‘వన్ నేషన్-వన్ ఎలక్షన్’, మహిళా బిల్లు, ఇండియా పేరును భారత్ గా మార్చడం వంటి అంశాలు ప్రస్తావనకు వస్తాయనే ఊహాగానాలు వెలువడుతున్నాయి. అయితే ఇప్పటి వరకు ఎజెండా ఏమిటనేది స్పష్టం తెలియదు.
తాజావార్తలు
-
Mithun Chakraborty: బెంగాల్ ప్రభుత్వ సలహాదారుగా మిథున్ చక్రవర్తి నియామకం.. కీలక శాఖలో కేబినెట్ హోదా
-
Atlee: సినిమానే రాలేదు.. ఆస్కార్ స్పీచా? అట్లీని ఆడేసుకుంటున్న బన్నీ ఫ్యాన్స్!
-
INDIA Bloc: రాహుల్ నిరసనకు అఖిలేష్ దూరం.. కాంగ్రెస్-SP మధ్య గ్యాప్?
-
పండుగ పూట EMIల మోత.. హోమ్ లోన్ తీసుకున్నవారిపై భారం ఎంతంటే!
-
Maharashtra: మహా ఘోరం.. పెట్రోల్ బంక్ సీజ్ చేయడానికి వెళ్లిన అధికారి హత్య
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!