Paralympics 2024: పారాలింపిక్స్‌లో నేటి భారత షెడ్యూల్ ఇదే!
- సోమవారం భారత్ ఖాతాలో 6 పతకాలు
- ఇప్పటివరకు 15 మెడల్స్
- నేటి భారత షెడ్యూల్ ఇదే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Paralympics 2024 India Schedule: పారిస్ పారాలింపిక్స్ 2024లో సోమవారం భారత్ ఖాతాలో ఏకంగా ఆరు పతకాలు చేరాయి. షూటర్ నితేశ్ కుమార్ ఎస్‌ఎల్-3 విభాగంలో స్వర్ణం గెలిచాడు. ఎస్‌ఎల్-4లో సుహాస్ యతిరాజ్ రజతం సాధించాడు. మహిళా షూటర్లు తులసిమతి మురుగేశన్ రజతం, మనీషా రామ్‌దాస్ కాంస్యం సాధించారు. డిస్కస్ త్రోలో యోగేశ్ కతూనియా రజత పతకం గెలిచాడు. ఆర్చరీ మిక్స్‌డ్ డబుల్స్‌లో శీతల్ దేవి, రాకేశ్ కుమార్ జోడి కాంస్యం సాధించింది. ఇప్పటివరకు భారత్ 15 మెడల్స్ ఖాతాలో వేసుకుంది. నేడు కూడా మనకు కీలక పోటీలు ఉన్నాయి. నేటి భారత షెడ్యూల్ను ఓసారి చూద్దాం.
భారత షెడ్యూల్:
షూటింగ్:
మహిళల 50 మీటర్ల రైఫిల్ త్రి పొజిషన్స్ (క్వాలిఫికేషన్స్): మోనా అగర్వాల్, అవని లేఖరా, మధ్యాహ్నం 1 గంట నుంచి
Also Read
- US: విమానంలో మహిళ రచ్చరచ్చ.. నగ్నంగా తిరుగుతూ అసభ్య ప్రవర్తన
- Ambati Rambabu: అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు.. పోలీసు నోటీసులపై అంబటి ఆగ్రహం..
- UPI Charges: యూపీఐ చెల్లింపులపై కేంద్రం కీలక నిర్ణయం.. అక్టోబర్ 15 నుంచి అమల్లోకి కొత్త నిబంధనలు..
- LV Prasad Hospital: అమరావతిలో ఎల్.వి.ప్రసాద్ కంటి ఆసుపత్రి.. 12 ఎకరాల స్థలంలో నిర్మాణం..
Also Read: US Open 2024: నవారో సంచలనం.. యుఎస్ ఓపెన్‌లో కొకో గాఫ్ కథ ముగిసే!
అథ్లెటిక్స్:
మహిళల షాట్‌పుట్, ఎఫ్-34 (పతక రౌండ్): భాగ్యశ్రీ జాదవ్, మధ్యాహ్నం 2.28 నుంచి
పురుషుల హైజంప్, టీ-63 (పతక రౌండ్): తంగవేలు మరియప్పన్, శరద్‌కుమార్, శైలేష్ రా.11.50 నుంచి
మహిళల 400మీ పరుగు, టీ20 ఫైనల్: దీప్తి జీవాంజి; రాత్రి 10.38
పురుషుల జావెలిన్‌త్రో ఎఫ్-46 (పతక రౌండ్): అజీత్, రింకు, సుందర్ గుర్జార్; రా.12.13 నుంచి
తాజావార్తలు
-
Explainers: బాబోయ్.. ఇండియన్స్ వద్దు..!
-
US: విమానంలో మహిళ రచ్చరచ్చ.. నగ్నంగా తిరుగుతూ అసభ్య ప్రవర్తన
-
Ambati Rambabu: అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు.. పోలీసు నోటీసులపై అంబటి ఆగ్రహం..
-
CM Revanth Reddy : రేవంత్‌తో ప్రిన్స్ రహీమ్ ఆగా ఖాన్ భేటీ.. గ్లోబల్ సమ్మిట్‌కు ఆహ్వానం
-
UPI Charges: యూపీఐ చెల్లింపులపై కేంద్రం కీలక నిర్ణయం.. అక్టోబర్ 15 నుంచి అమల్లోకి కొత్త నిబంధనలు..
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్‌ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?