PAN Card: పాన్ కార్డు పనిచేయకుంటే ఈ పనులు అస్సలు చెయ్యలేరు.. ఏంటంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రభుత్వం జారీ చేసిన కార్డులలో అత్యంత ముఖ్యమైన వాటిలో పాన్ కార్డు కు ఒకటి.. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ జారీ చేసిన ఈ కార్డు చాలా ముఖ్యమైంది.. ఒక లిమిట్ ప్రకారం కాకుండా ఎక్కువ లావాదేవిలను చెయ్యాలంటే ఖచ్చితంగా ఈ కార్డు ఉండాలి.. అయితే పాన్ కార్డు ను ఆధార్ కార్డుతో లింక్ చెయ్యాలని ప్రభుత్వం చెప్పింది..ఆధార్‌తో పాన్‌ను లింక్ చేయడానికి చివరి తేదీ జూన్ 30. గడువు ముగిసింది. ఆ తర్వాత లింక్ చేయకుండా ఉన్న వ్యక్తుల పాన్ కార్డ్‌లు ఇప్పుడు పని చేయవు.. ఒకవేళ ఉపయోగించిన కూడా దానికి తగిన మూల్యం చెల్లించాలి.. పాన్‌ను కోట్ చేయడం తప్పనిసరి అయిన నిర్దిష్ట సేవల నుంచి వ్యక్తులను పరిమితం చేస్తుంది.
ఆదాయపు పన్ను చట్టం, 1961 మినహాయింపు వర్గం కిందకు రాని పాన్ హోల్డర్లందరూ తమ పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయడం తప్పనిసరి చేసింది. దీని కోసం జూన్ 30, 2023 వరకు సమయం ఇవ్వబడింది.. అయితే ఇలా లేని పక్షంలో అతని పాన్ కార్డ్ జూలై 1, 2023 నుండి పనిచేయదు. అలాంటి వాటిలో ఏమున్నాయంటే?..
Also Read
- Air India Flight: ఎయిరిండియా విమానం హైజాక్ కలకలం.. జైపూర్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్
- Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
- Shikhar Dhawan: పాకిస్థాన్ ఆటగాళ్ల జట్టులో పేరు.. నిర్వాహకులపై శిఖర్ ధావన్ ఫైర్..
- Orphaned Wedding: పెళ్లికి రెండు కోళ్లను దానం చేయాలని అనాథ బాలిక విజ్ఞప్తి.. రెస్పాన్స్ ఏ రేంజ్లో ఉందంటే..!
*. బ్యాంక్ ఖాతా తెరవడానికి పాన్ కార్డ్ వివరాలు ఇవ్వాలి, ‘బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ ఖాతా’ తెరవడానికి మాత్రమే పాన్ కార్డ్ అవసరం మినహాయించబడుతుంది..
*. బ్యాంకు లావాదేవీలు రూ.50000 కంటే ఎక్కువ చెయ్యలేరు..
*. డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్ కోసం దరఖాస్తు చేసేటప్పుడు కూడా, మీరు పాన్ కార్డ్ నంబర్‌ను అందించాలి..
*. స్టాక్ మార్కెట్లో ఎలాంటి లావాదేవీలకైనా మీకు డీమ్యాట్ ఖాతా అవసరం. డీమ్యాట్ ఖాతా తెరవడానికి పాన్ కార్డ్ వివరాలు అవసరం..
*. బీమా ప్రీమియం రూ.50,000 కంటే ఎక్కువ ఉంటే, అప్పుడు పాన్ కార్డ్ నంబర్ ఇవ్వాలి.
*. హోటల్ లేదా రెస్టారెంట్లో ఒకేసారి రూ. 50,000 లేదా అంతకంటే ఎక్కువ నగదు చెల్లింపులు చేయడానికి పాన్ వివరాలు అవసరం..
*. వేరే దేశం కరెన్సీని కన్వెర్ట్ చెయ్యడానికి పాన్ కార్డు తప్పనిసరి..
*. డిమాండ్ డ్రాఫ్ట్, పే-ఆర్డర్ లేదా బ్యాంకర్ చెక్ ఫారమ్‌లను కొనుగోలు చేయడం ద్వారా ఒక రోజులో రూ. 50,000 లేదా అంతకంటే ఎక్కువ మొత్తాన్ని బ్యాంక్ నుండి చెల్లింపులు చేయడానికి PAN కార్డ్ వివరాలను అందించాలి..
*. రూ.50 వేల కంటే ఎక్కువ బాండ్లను కొనుగోలు చెయ్యాలంటే పాన్ తప్పనిసరి..
*. ఆర్థిక సంవత్సరంలో రూ. 50,000 మొత్తం రూ. 5 లక్షలకు పైబడిన బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ల కోసం కార్డు వివరాలను అందించాలి..
*. ఏదైనా ఉద్యోగాలు చెయ్యాలంటే పాన్ కార్డు తప్పనిసరి..
తాజావార్తలు
-
Air India Flight: ఎయిరిండియా విమానం హైజాక్ కలకలం.. జైపూర్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్
-
Vaibhav Sooryavanshi: వైభవ్ కెరీర్‌ను టీమిండియా నాశనం చేస్తోంది.. అభిషేక్ శర్మను పక్కనపెట్టేయండి!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
Shikhar Dhawan: పాకిస్థాన్ ఆటగాళ్ల జట్టులో పేరు.. నిర్వాహకులపై శిఖర్ ధావన్ ఫైర్..
-
Orphaned Wedding: పెళ్లికి రెండు కోళ్లను దానం చేయాలని అనాథ బాలిక విజ్ఞప్తి.. రెస్పాన్స్ ఏ రేంజ్లో ఉందంటే..!
ట్రెండింగ్
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..
-
Sound Glow ఫీచర్‌తో Apple HomePod Mini 2 లాంచ్.. ఫీచర్లు మాత్రం మైండ్ బ్లోయింగ్ అంతే.!
-
Rohit Sharma MI Captain: మళ్లీ ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ.. హింట్ ఇచ్చేసిన ఫ్రాంచైజీ!
-
12,070mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో హానర్ నుంచి పవర్ఫుల్ ఫోన్లు వచ్చేస్తున్నాయ్..!