ప్రభుత్వం జారీ చేసిన కార్డులలో అత్యంత ముఖ్యమైన వాటిలో పాన్ కార్డు కు ఒకటి.. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ జారీ చేసిన ఈ కార్డు చాలా ముఖ్యమైంది.. ఒక లిమిట్ ప్రకారం కాకుండా ఎక్కువ లావాదేవిలను చెయ్యాలంటే ఖచ్చితంగా ఈ కార్డు ఉండాలి.. అయితే పాన్ కార్డు ను ఆధార్ కార్డుతో లింక్ చెయ్యాలని ప్రభుత్వం చెప్పిం�