Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home International News Pakistan Forces Physically Handicapped Khawaja Asif Balochistan Bla Crisis

Pakistan: ‘‘మా సైన్యం వల్ల కావడం లేదు’’.. పాక్ రక్షణ మంత్రి సంచలన వ్యాఖ్యలు..

Published Date :February 3, 2026 , 5:24 pm
By BV Reddy
  • బలూచిస్తాన్ విస్తీర్ణంతో మా సైన్యం అలసిపోతోంది..
  • బీఎల్ఏ దాడులపై పాక్ రక్షణ మంత్రి కీలక వ్యాఖ్యలు..
Pakistan: ‘‘మా సైన్యం వల్ల కావడం లేదు’’.. పాక్ రక్షణ మంత్రి సంచలన వ్యాఖ్యలు..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Pakistan: బలూచిస్తాన్‌లో బలూచ్ లిబరేషన్ ఆర్మీ(బీఎల్ఏ)ను ఎదుర్కోవడంలో తమ సైన్యం వల్ల కావడం లేదని పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ అన్నారు. బలూచిస్తాన్ విస్తీర్ణం పెద్దది కావడంతో పాక్ భద్రతా బలగాలు అలసిపోతున్నాయని చెప్పారు. జాతీయ అసెంబ్లీలో మాట్లాడిన ఆయన… పాకిస్తాన్‌లో అతిపెద్ద రాష్ట్రమైన బలూచిస్తాన్ విస్తీర్ణమే భద్రతా బలగాలకు ప్రధాన సవాల్ అని అన్నారు. బలూచ్ లిబరేషన్ ఆర్మీ దాడుల నేపథ్యంలో ఆసిఫ్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

Read Also: Adani-Italy Deal: అదానీ-లియోనార్డో కీలక ఒప్పందం.. భారత్‌లో హెలికాప్టర్ ఉత్పత్తి..

బలూచిస్తాన్ భూభాగం పాకిస్తాన్లో 40 శాతానికి పైగా ఉందని, జనసాంద్రత ఉన్న నగరాలను నియంత్రించడం కన్నా, ఇంత పెద్ద ప్రాంతాన్ని కాపాడటం చాలా కష్టమని, భారీ సంఖ్యలో బలగాలు అవసరం అవుతాయని అన్నారు. సైన్యం అక్కడ పనిచేస్తున్నా, అంత పెద్ద ప్రాంతాన్ని గస్తీ కాయడం వల్ల మా సైన్యం అలసిపోతోందని రక్షణ మంత్రి చెప్పారు.

బలూచిస్తాన్‌లో బీఎల్ఏ సమన్వయ దాడులకు పాల్పడింది. పాక్ ప్రభుత్వం చెబుతున్న లెక్కల ప్రకారం 177 మంది తిరుగుబాటుదారుల్ని హతమార్చామని, ఈ ఆపరేషన్‌లో 17 మంది పోలీస్, భద్రతా సిబ్బంది చనిపోయినట్లు చెప్పారు. అయితే, బీఎల్ఏ మాత్రం 200 మంది పాక్ సిబ్బందిని హతమార్చినట్లు చెబుతోంది. ఇదిలా ఉంటే, బలూచ్ లిబరేషన్ ఆర్మీతో చర్చించే ప్రసక్తే లేదని ఖవాజా ఆసిఫ్ స్పష్టం చేశారు. మహిళలు, పిల్లల్ని చంపే ఉగ్రవాదులతో చర్చలే ఉండవని అన్నారు. బలూచిస్తాన్‌లో అనేక అభివృద్ధి పనులు జరుపుతున్నారని వెల్లడించారు. బలూచిస్తాన్‌లో ప్రజలు మిస్ అవుతున్నారనే విషయంపై స్పందిస్తూ.. ఉగ్రవాదులు, నేరగాళ్లు దీనిని తమ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని అన్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Baloch Liberation Army
  • Balochistan insurgency
  • BLA attacks Pakistan
  • Khawaja Asif
  • Pakistan

తాజావార్తలు

  • Off The Record : గరం గరంగా భద్రాచలం పోలీస్ వర్సెస్ పొలిటికల్ పంచాయితీ

  • Off The Record: వాసుపల్లి వ్యవహారం వైసీపీ నాయకత్వానికి తలపోటైందా?

  • Kidney Risk : మూత్రాన్ని ఆపుకుంటున్నారా.? అయితే ఈ విషయాలు తెలిస్తే అస్సలు ఆ పని చేయరు.!

  • Interest Rates Hike: ఆ బ్యాంక్‌లో లోన్ తీసుకున్న వారికి బిగ్‌షాక్..పెరగనున్న వడ్డీ రేట్లు..

  • Monalisa Marriage Controversy: ఇది లవ్‌ జిహాద్‌..! మోనాలిసా ప్రేమ పెళ్లిపై దర్శకుడు సంచలనం..

ట్రెండింగ్‌

  • Ear Care Tips: మీ చెవుల ఆరోగ్యం మీ చేతుల్లోనే.. ఈ 4 తప్పులు అస్సలు చేయకండి.!

  • Summer Hacks : వేసవిలో వాటర్ ట్యాంకు నీరు వేడెక్కుతోందా.? ఈ సింపుల్ ట్రిక్స్‌తో నీటిని చల్లగా ఉంచండి..!

  • Leica కెమెరాలు, 100W ఫాస్ట్ ఛార్జింగ్‌, 50MP ట్రిపుల్ కెమెరాల సెటప్ తో Xiaomi 17 లాంచ్.. ధర ఎంతంటే.?

  • 200MP టెలిఫోటో కెమెరా, 6000mAh బ్యాటరీతో Xiaomi 17 Ultra లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!

  • 80W ఫాస్ట్ ఛార్జింగ్, 100x జూమ్ కెమెరాతో HONOR Magic V6 ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions