Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Pakistan Buries Mosque Blast Victims As Death Toll Passes 90

Pakistan Mosque Blast: ఆత్మాహుతి దాడిలో 90కి చేరిన మృతులు..పోలీసులే లక్ష్యంగా బ్లాస్ట్

Published Date :January 31, 2023 , 3:58 pm
By Nishanth Munjala
Pakistan Mosque Blast: ఆత్మాహుతి దాడిలో 90కి చేరిన మృతులు..పోలీసులే లక్ష్యంగా బ్లాస్ట్
  • Follow Us :
  • google news
  • dailyhunt

పాకిస్తాన్ పెషావర్‌లోని ఓ మసీదులో సోమవారం జరిగిన ఆత్మాహుతి దాడిలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ఈ ఘటనలో మృతుల సంఖ్య 93కు చేరింది. 221 మందిపైగా గాయపడినట్లు తెలుస్తోంది. మృతుల్లో ఎక్కువ మంది పోలీసులే ఉన్నారని సమాచారం. పెషావర్‌ హైసెక్యూరిటీ జోన్ పరిధిలో ఉన్న ఓ మసీదులో వందలాది మంది మధ్యాహ్నం నమాజ్ చేస్తుండగా.. ఈ బాంబు దాడి జరిగింది. పోలీసులు, భద్రతా దళాలను లక్ష్యంగా చేసుకునే ఉగ్రవాది ఈ ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. ప్రార్థన చేస్తున్న వారి ముందు వరుసలోకి బాంబులతో వచ్చి తనను తాను పేల్చుకున్నాడు. ఈ విషయాలను పెషావర్ అధికారులు వెల్లడించారు. పోలీసు అధికారులు, ఆర్మీ సిబ్బంది నివాసాలకు ఈ మసీదు సమీపంలోనే ఉంది.

INDvsAUS Test: ఇండియాతో టెస్టు సిరీస్‌కు ముందు ఆసీస్‌కు షాక్.. స్టార్ పేసర్‌కు గాయం

పెషావర్‌ మసీదులో జరిగింది ఆత్మాహుతి దాడేనని క్యాపిటల్ సిటీ పోలీస్ ఆఫీసర్ మహ్మద్ ఐజాజ్ ఖాన్.. పాకిస్థాన్ ఛానెల్ జియో టీవీకి తెలిపారు. దాడికి పాల్పడిన దుండగుడి తెగిన తల కనుగొన్నామని వెల్లడించారు. “పోలీస్ లైన్స్‌లోకి దాడికి పాల్పడిన వ్యక్తి ముందుగానే వచ్చి ఉంటాడు. మసీదులో ప్రవేశించేందుకు అతడు అధికారిక వాహనాన్నే వినియోగించి ఉండొచ్చు ” అని జియో టీవీతో ఆయన అన్నారు.

Union Budget 2023: పార్లమెంట్‌లో ఆర్థిక సర్వే ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్

బాంబు దాడితో మసీదులోని చాలా భాగం కుప్పకూలిపోయింది. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శిథిలాల తొలగింపు ఇంకా సాగుతోంది. దీంతో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అక్కడి సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. ఈ దాడికి తామే పాల్పడ్డామని తెహ్రెక్-ఈ-తాలిబన్‌కు చెందిన కమాండర్ ఉమర్ ఖాలిద్ వెల్లడించారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • pak Mosque Blast death number
  • Pakistan Mosque Blast
  • Pakistan Mosque Blast latest news
  • Pakistan Mosque Blast news
  • Peshawar Mosque Suicide bomb Blast

తాజావార్తలు

  • DCvsGT : చివరి బంతి థ్రిల్..! ఒక్క పరుగుతో గెలిచిన గుజరాత్… రాహుల్ హీరోయిజం వృథా!

  • Vigilance Report On Adudam Andhra : రోజా, బైరెడ్డికి బిగుస్తున్న ఉచ్చు..

  • Strait of Hormuz: హర్మూజ్ రీ ఓపెన్.. ఒక్కో నౌక ఇరాన్‌కు ఎంత చెల్లించాలో తెలుసా..?

  • TG BJP : కమలదళంలో నిధుల సెగ..? తెలంగాణ బీజేపీలో గోల్‌మాల్ గుసగుసలు.!

  • Chandrababu Naidu: రైతులకు మరో శుభవార్త చెప్పిన సీఎం చంద్రబాబు నాయుడు.. వారందరికీ..

ట్రెండింగ్‌

  • Kitchen Tips : వేసవిలో కిచెన్ హీట్‌కు గుడ్‌బై..! ఈ సింపుల్ టిప్స్‌తో వంటగది కూల్‌గా మార్చుకోండి.!

  • Garlic Butter Chicken Recipe : ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ గార్లిక్ బటర్ చికెన్.. ఇలా సింపుల్‌గా తయారు చేయండి..!

  • Chemical Mangoes : జాగ్రత్త..! రసాయనాలతో పండించిన మామిడి పండ్లను ఇలా గుర్తించండి..!

  • Vitamin B1 Deficiency : గర్భిణీలలో విటమిన్ బి1 లోపం.. తల్లి, బిడ్డ ఆరోగ్యానికి పొంచి ఉన్న ముప్పు.!

  • స్టైలిష్ లుక్, స్ట్రాంగ్ బిల్డ్.. యూత్‌ టార్గెట్ గా OPPO F33 సిరీస్.. ఫీచర్స్ ఇవే..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions