OTT Release Movies: ఈ వారం ఓటీటీలో ఏకంగా 30 సినిమాలు, వెబ్ సిరీస్ లు రిలీజ్.. ఏ సినిమా ఎక్కడంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటించిన సలార్ మూవీ ఈ వారం ప్రపంచంవ్యాప్తంగా విడుదల కాబోతుంది.. ఫ్యాన్స్ ఈ సినిమా కోసం వెయిట్ చూస్తున్నారు.. ఇప్పటివరకు ఎటువంటి హడావిడి లేకుండా ఉన్నా.. డార్లింగ్ మూవీ కావడంతో సినిమా పై అంచనాలు గట్టిగానే ఉన్నాయి.. ఈ సినిమాకు పోటి ఇవ్వడానికి షారుఖ్ డుంకీ సినిమా కూడా విడుదల కాబోతుంది.. ప్రభాస్, షారుక్ మధ్య జరిగే బాక్సాఫీస్ ఫైట్‌లో ఎవరు గెలుస్తారా అనేది పక్కనబెడితే.. ఈ వారం ఓటీటీల్లో ఏకంగా 30 వరకు సినిమాలు-వెబ్ సిరీసులు రిలీజ్ కానున్నాయి. అయితే ఓటీటీల్లో వచ్చే వాటిలో ‘ఆదికేశవ’, ‘సప్త సాగరాలు దాటి సైడ్-బి’, ‘ఫలిమి’ తదితర మూవీస్ ఉన్నాయి.. ఇక ఆలస్యం ఎందుకు ఏ మూవీ ఎక్కడ రిలీజీ కాబోతుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
నెట్‌ఫ్లిక్స్..
Also Read
- WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
- Pensions: పెన్షన్ల నిధులు విడుదల.. అక్టోబర్ 1వ తేదీ ఉదయం నుంచే పంపిణీ షురూ..
- New Train Service: ఏపీ రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. కొత్త రైలు వచ్చేసింది.. వారానికి 3 రోజులు..
- Honor Smart Phone: 200MP కెమెరా, 11,000mAh బ్యాటరీ.. మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్..
హలో ఘోస్ట్ (మాండరిన్ మూవీ) – డిసెంబరు 18
ద రోప్ కర్స్ 3 (మాండరిన్ సినిమా) – డిసెంబరు 18
సిండీ లా రెజీనా: ద హై స్కూల్ ఇయర్స్ (స్పానిష్ సిరీస్) – డిసెంబరు 20
మ్యాస్ట్రో (ఇంగ్లీష్ మూవీ) – డిసెంబరు 20
ద టేమింగ్ ఆఫ్ ష్రూడ్ 2 (పోలిష్ సినిమా) – డిసెంబరు 20
అల్హమర్ H.A (అరబిక్ మూవీ) – డిసెంబరు 21
లైక్ ఫ్లవర్స్ ఇన్ సాండ్ (కొరియన్ సిరీస్) – డిసెంబరు 21
రెబల్ మూన్ పార్ట్ 1: ఏ చైల్డ్ ఆఫ్ ఫైర్ (ఇంగ్లీష్ మూవీ) – డిసెంబరు 21
ఆదికేశవ (తెలుగు మూవీ) – డిసెంబరు 22
కర్రీ & సైనైడ్: ద జాలీ జోసెఫ్ కేస్ (హిందీ సిరీస్) – డిసెంబరు 22
యోంగ్సాంగ్ క్రియేచర్ (కొరియన్ సిరీస్) – డిసెంబరు 22
కుయికో (తమిళ మూవీ) – డిసెంబరు 22
ఏ వ్యాంపైర్ ఇన్ ద ఫ్యామిలీ (పోర్చుగీస్ సినిమా) – డిసెంబరు 24
పింక్ ఫాంగ్ సింగ్-అలాంగ్ మూవీ 3: క్యాచ్ ద జింజర్ బ్రెడ్ మ్యాన్ (ఇంగ్లీష్ చిత్రం) – డిసెంబరు 24
హాట్‌స్టార్..
ఫలిమి (తెలుగు డబ్బింగ్ మూవీ) – డిసెంబరు 18
BTS మాన్యుమెంట్స్: బియాండ్ ద స్టార్ (కొరియన్ సిరీస్) – డిసెంబరు 20
డ్రాగన్స్ ఆఫ్ వాండర్ హ్యాచ్ (జపనీస్ సిరీస్) – డిసెంబరు 20
పెర్సీ జాక్సన్ అండ్ ఒలింపియన్స్ (ఇంగ్లీష్ సిరీస్) – డిసెంబరు 20
వాట్ ఇఫ్..?: సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) – డిసెంబరు 22
అమెజాన్ ప్రైమ్..
మిషన్ స్టార్ట్ Ab (హిందీ సిరీస్) – డిసెంబరు 19
ద ఏసెస్ (ఇండోనేసియన్ మూవీ) – డిసెంబరు 21
డ్రై డే (హిందీ సినిమా) – డిసెంబరు 22
సాల్ట్ బర్న్ (ఇంగ్లీష్ చిత్రం) – డిసెంబరు 22
సప్త సాగరాలు దాటి సైడ్-బి (తెలుగు డబ్బింగ్ మూవీ) – డిసెంబరు 22
జీ5..
అడి (మలయాళ మూవీ) – డిసెంబరు 22
హోమోరస్లీ యూవర్స్: సీజన్ 3 (హిందీ సిరీస్) – డిసెంబరు 22
జియో సినిమా..
బార్బీ (ఇంగ్లీష్ సినిమా) – డిసెంబరు 21
హే కమీని (హిందీ మూవీ) – డిసెంబరు 22
బుక్ మై షో..
ద మిరాకిల్ క్లబ్ (ఇంగ్లీష్ మూవీ) – డిసెంబరు 19
లయన్స్ గేట్ ప్లే..
ఫియర్ ద నైట్ (ఇంగ్లీష్ సినిమా) – డిసెంబరు 22 .. ఈ వారం ఏకంగా 30 సినిమాలు విడుదల కానున్నాయి.. మూవీ లవర్స్ కు పండగే..
తాజావార్తలు
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
-
OTR : El Ninoతో మరణమృదంగమేనా ? లక్షల మంది పిట్టల్లా రాలిపోతారా ?
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!