ప్రతి వారం థియేటర్లలో విడుదలయ్యే సినిమాలతో పాటుగా ఓటీటీలో కూడా సినిమాలు విడుదల అవుతుంటాయి.. గత వారం తో పోలిస్తే ఈ వారం కూడా భారీగానే సినిమాలు ఓటీటీలో విడుదల అవుతున్నాయి.. ఈ ఫిబ్రవరి మూడో వారంలో ముఖ్యంగా రెండు తెలుగు చిత్రాలు స్ట్రీమింగ్‍కు రానున్నాయి.. నాగార్జున హీరోగా నటించిన నా సామిరంగ ఓటీటీలో అడుగుపెట్టనుంది. సీనియర్ హీరోయిన్ ప్రియమణి ప్రధాన పాత్ర పోషించిన ఓ చిత్రం నేరుగా ఓటీటీలోకి రానుంది.. ఇంకా ఏ సినిమా ఎక్కడ…