OTT Movies : ఈ వారం ఓటీటీలో విడుదల కాబోతున్న సినిమాలు, వెబ్ సిరీస్ లు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రతి వారం లాగే ఈ వారం కూడా కొత్త సినిమాలు విడుదల కాబోతున్నాయి.. అలాగే ఓటీటీలో విడుదల కాబోతున్న సినిమాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి.. ఈ మధ్య థియేటర్లలో విడుదలయ్యే సినిమాల కన్నా ఓటీటీలో విడుదల అవుతున్న సినిమాలకు మంచి ఆదరణ లభిస్తుంది.. ఎక్కువగా జనాలు ఆసక్తి చూపిస్తున్నారు.. ఇక ఈ వారం కూడా చాలా సినిమాలు ఓటీటీలో రిలీజ్ కానున్నాయి. ఈవారం రిలీజ్ అవుతున్న సినిమాల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది గుంటూరు కారం గురించే సంక్రాంతి కానుకగా విడుదలైన గుంటూరు కారం ఇప్పుడు ఓటీటీలోకి రానుంది. ఈ మూవీకు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించారు. ఈ రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ సొంతం చేసుకుంది. ఈ ఇప్పుడు ఓటీటీలో అలరించనుంది.. ఈ సినిమాతో పాటు ఏ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుందో ఇప్పుడు ఒక్కసారి చూద్దాం..
నెట్‌ఫ్లిక్స్..
Also Read
- CJP Protest: సీజేపీ నిరసన.. జంతర్ మంతర్ చుట్టూ ఇంటర్నెట్ షట్‌డౌన్!
- IND Vs WI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న వెస్టిండీస్.. తుది జట్లు ఇదే..
- CJP Protest: ‘ఈగను చంపేందుకు సుత్తి వద్దు’.. సీజేపీ నిరసన వేళ సుప్రీం కీలక వ్యాఖ్యలు.!
- Rahul Gandhi: ఎలాన్ మస్క్‌కు మద్దతుగా రాహుల్ వ్యాఖ్యలు.. బీజేపీకి కొత్త అస్త్రం!
డీ అండ్ ఫ్రెండ్స్ ఇన్ ఓజ్ – ఫిబ్రవరి 05
ఆక్వామాన్ అండ్ ది లిస్ట్ కింగ్డమ్ – ఫిబ్రవరి 05
మాంక్ సీజన్స్- ఫిబ్రవరి 05
మై వైఫ్ అండ్ కిడ్స్ సీజన్స్-ఫిబ్రవరి 05
ది రీ-ఎడ్యుకేషన్ ఆఫ్ మోలీ సింగర్-ఫిబ్రవరి 05
లూజ్: ది లైట్ ఆఫ్ హార్ట్ – ఫిబ్రవరి 07
రైల్: ది లాస్ట్ ప్రొఫెట్- ఫిబ్రవరి 07
లవ్ నెవర్ లైస్ పోలాండ్- సీజన్ 2 -పార్ట్ 2 -ఫిబ్రవరి 07
వన్ డే- ఫిబ్రవరి 08
గుంటూరు కారం- ఫిబ్రవరి 09
భక్షక్-(హిందీ క్రైమ్ – ఫిబ్రవరి 09
లవర్ స్టాకర్ కిల్లర్ – ఫిబ్రవరి 09
యాషెస్- ఫిబ్రవరి 09
ఎ కిల్లర్ పారడాక్స్ – ఫిబ్రవరి 09
ఆల్ఫా మేల్స్ -సీజన్ 2 – ఫిబ్రవరి 09
హారిబుల్ బాసెస్ – ఫిబ్రవరి 10
బ్లాక్‌లిస్ట్ సీజన్- 10- ఫిబ్రవరి 11
అమెజాన్ ప్రైమ్..
కెప్టెన్ మిల్లర్ -ఫిబ్రవరి 09
డిస్నీప్లస్ హాట్ స్టార్..
ఆర్య: అంతిమ్ వార్-సీజన్-3- ఫిబ్రవరి-0 9
జీ5..
కాటేరా- ఫిబ్రవరి- 09
ఈ వారం ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల కాబోతున్నాయి.. సినీమా లవర్స్ కు పండగే పండగే..
తాజావార్తలు
-
Telangana Drought: తెలంగాణలో కరవు టెన్షన్.. ఎల్‌నినో ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్
-
CJP Protest: సీజేపీ నిరసన.. జంతర్ మంతర్ చుట్టూ ఇంటర్నెట్ షట్‌డౌన్!
-
Bathukamma : రంగురంగుల పువ్వులతో విరబూసిన మార్కెట్లు.. భగ్గుమంటున్న ధరలు
-
RIMS infant Deaths : రిమ్స్‌లో ఐదుగురు శిశువుల మృతి.. ఎలుకలు ఏసీ వైర్లు కొరకడంతోనే ప్రమాదం..
-
Uppal T20 Match : ఉప్పల్ టీ20 టికెట్ల గోల్మాల్.. ఆన్లైన్లో సోల్డ్ ఔట్, హెచ్‌సీఏ ఏమంటోంది.?
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు