Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Technology Oneplus Nord Buds 4 Pro Launched In India At Rs 3999 With 55db Anc And Lhdc 5 0

55dB ANC, LHDC 5.0 సపోర్ట్‌తో కేవలం రూ. 3,999కే OnePlus Nord Buds 4 Pro భారత్‌లో లాంచ్.!

Published Date :March 20, 2026 , 3:51 pm
By Kothuru Ram Kumar
  • OnePlus Nord Buds 4 Pro భారత్‌లో అధికారికంగా లాంచ్
  • 55dB వరకు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ (ANC) సపోర్ట్
  • 5000Hz బ్యాండ్‌విడ్త్‌తో మెరుగైన నాయిస్ తగ్గింపు..
55dB ANC, LHDC 5.0 సపోర్ట్‌తో కేవలం రూ. 3,999కే OnePlus Nord Buds 4 Pro భారత్‌లో లాంచ్.!
  • Follow Us :
  • google news
  • dailyhunt

OnePlus Nord Buds 4 Pro: భారత మార్కెట్‌లో వన్ ప్లస్ (Oneplus) నుండి కొత్త ట్రూలీ వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ (TWS) వన్ ప్లస్ నార్డ్ బడ్స్ 4 ప్రో (OnePlus Nord Buds 4 Pro)ను అధికారికంగా విడుదల అయ్యాయి. ఈ కొత్త Nord Buds 4 Proలో 55dB వరకు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ (ANC) కలిగి ఉంది. ఇది 5000Hz బ్యాండ్‌ విడ్త్‌ ను సపోర్ట్ చేస్తూ బయట శబ్దాన్ని బాగా తగ్గిస్తుంది. అలాగే LHDC 5.0 Hi-Res ఆడియో కోడెక్, బ్లూటూత్ 6.0, డ్యూయల్ కనెక్షన్, గూగుల్ ఫాస్ట్ పెయిర్ వంటి ఆధునిక ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. 12mm డైనమిక్ డ్రైవర్స్‌తో శబ్ద నాణ్యత మరింత మెరుగ్గా ఉంటుంది.

RK Roja: కుటుంబ సమేతంగా ఉగాది వేడుకలు ఎందుకు జరుపుకోలేదు..? గాడిదలు కాస్తున్నారా? రోజా ఫైర్‌..

డిజైన్ పరంగా చూస్తే.. ఈసారి ఓవల్ షేప్‌లో ఉన్న కొత్త ఛార్జింగ్ కేస్‌ను తీసుకొచ్చింది కంపెనీ. ఇది ముందు మోడల్‌తో పోలిస్తే 10% చిన్నదిగా ఉండటం ప్రత్యేకత. ఒక్క ఇయర్‌బడ్ బరువు కేవలం 4.4 గ్రాములు మాత్రమే ఉండటంతో దీర్ఘకాలం ఉపయోగించినా అసౌకర్యం ఉండదు. వీటికి IP55 రేటింగ్ వల్ల నీరు, చెమట నుంచి రక్షణ లభిస్తుంది. ఈ ఇయర్‌ బడ్స్‌ లో టచ్ కంట్రోల్స్‌ తో పాటు స్లైడ్ వాల్యూమ్ కంట్రోల్ కూడా అందించారు. అలాగే AI ఆధారిత ఫీచర్లు కూడా ఉన్నాయి. అలారం, వాతావరణం, రిమైండర్లు వంటి పనులను సులభంగా నిర్వహించడానికి AI అసిస్టెంట్ ఉపయోగపడుతుంది. ముఖ్యంగా, HeyMelody యాప్ ద్వారా రియల్‌టైమ్ లాంగ్వేజ్ ట్రాన్స్‌లేషన్ ఫీచర్ కూడా అందుబాటులోకి రానుంది. ఇంగ్లీష్, హిందీ, స్పానిష్, ఫ్రెంచ్ వంటి భాషలను అనువదించే సామర్థ్యం ఇందులో ఉంది.

Telangana Budget 2026: గుడ్‌న్యూస్.. కొత్తగా 2లక్షల పెన్షన్లు..!

ఇక బ్యాటరీ విషయానికి వస్తే.. వీటిని ఒక్కసారి చార్జ్ చేస్తే మొత్తం 54 గంటల ప్లేబ్యాక్ టైమ్ అందుతుంది. ANC ఆఫ్‌లో 13 గంటల వరకు వినియోగించవచ్చు. అలాగే ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో కేవలం 10 నిమిషాల చార్జ్‌తో 13 గంటల మ్యూజిక్ ప్లేబ్యాక్ లభిస్తుంది. ధర విషయానికి వస్తే రూ. 3,999గా నిర్ణయించగా, ప్రారంభ ఆఫర్‌లో రూ. 3,799కే అందుబాటులో ఉంటాయి. ఈ ఇయర్‌బడ్స్ మార్చి 23 నుంచి అమెజాన్, ఫ్లిప్కార్ట్, వన్ ప్లస్ అధికారిక వెబ్‌సైట్, ఆఫ్‌లైన్ స్టోర్లలో కొనుగోలు చేయవచ్చు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • OnePlus earbuds
  • OnePlus Nord Buds 4 Pro
  • OnePlus Nord Buds 4 Pro Features
  • OnePlus Nord Buds 4 Pro Price
  • OnePlus Nord Buds 4 Pro Sales

తాజావార్తలు

  • Vijayawada : విజయవాడ యనమలకుదురు శివాలయంలో ఇంటి దొంగలు

  • Cyber Fraud : మాజీ డీజీపీ మనుమరాలికి రూ.1.20 కోట్ల టోకరా.!

  • Poonam Kaur: ఫేక్ సిక్కులు నిలబడలేరు..పూనం మరో సంచలనం!

  • Andhra Pradesh : కాకినాడ పోర్టులో రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్న సివిల్ సప్లై అధికారులు

  • Suryapet Job Scam: స్టాఫ్ నర్స్ ఉద్యోగాల మోసం.. 60 మందిని బురిడీ కొట్టించిన కంత్రీగాడు..

ట్రెండింగ్‌

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • KVS Admissions 2026-27: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల సందడి.. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • Rice vs Chapati: డయాబెటిస్ ఉన్నవారు అన్నం తినాలా? లేక చపాతీ తినాలా? తింటే ఎంత తినాలి.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions