Christmas 2022: 1500 కేజీల టమాటాలతో భారీ శాంతాక్లాజ్ సైకత శిల్పం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Christmas 2022: ప్రపంచ ప్రఖ్యాత సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ శనివారం 2022 క్రిస్మస్ సందర్భంగా ఒడిశాలోని గంజాం జిల్లా గోపాల్‌పూర్ బీచ్‌లో శాంతా క్లాజ్ ఇసుక శిల్పాన్ని రూపొందించారు. ఇసుక కళతో పట్నాయక్ “మెర్రీ క్రిస్మస్” అని రాశారు. పట్నాయక్ 27 అడుగుల ఎత్తు, 60 అడుగుల వెడల్పు కలిగిన శాంతాక్లాజ్‌ను 1500 కిలోల టొమాటోలను ఉపయోగించి రూపొందించారు. శనివారం రాత్రి దీన్ని ఉన్నతాధికారులు ఆవిష్కరించారు. ఇసుక, టమాటాలతో 27 అడుగుల ఎత్తున దీనిని తీర్చిదిద్దామని, 15 మంది శిష్యులు సహకరించారని సుదర్శన్ పట్నాయక్ వివరించారు. దీనిని గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌కు పంపుతున్నట్లు చెప్పారు.
ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్‌ను చాలా వైభవంగా జరుపుకుంటారు. ప్రజలు డ్యాన్స్ చేస్తూ, కొత్త దుస్తులు ధరించి, తమ ప్రియమైన వారికి హృదయపూర్వక బహుమతులు ఇస్తూ రోజంతా గడుపుతారు. గతంలో 2021 క్రిస్మస్ సందర్భంగా, పట్నాయక్ 5400 ఎర్ర గులాబీలు, ఇతర పువ్వుల సహాయంతో పూరీ సముద్ర తీరంలో శాంతాక్లాజ్ యొక్క 50 అడుగుల పొడవు, 28 అడుగుల వెడల్పు గల ఇసుక శిల్పాన్ని రూపొందించారు.
Also Read
- IND Vs WI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న వెస్టిండీస్.. తుది జట్లు ఇదే..
- CJP Protest: ‘ఈగను చంపేందుకు సుత్తి వద్దు’.. సీజేపీ నిరసన వేళ సుప్రీం కీలక వ్యాఖ్యలు.!
- Rahul Gandhi: ఎలాన్ మస్క్‌కు మద్దతుగా రాహుల్ వ్యాఖ్యలు.. బీజేపీకి కొత్త అస్త్రం!
- Bengal: నందిగ్రామ్ బైపోల్లో భారీ స్థాయిలో బీజేపీకి ఆధిక్యం.. గత రికార్డ్ బద్దలు
Jammu Kashmir: పాకిస్తాన్ ఉగ్రకుట్ర భగ్నం.. భారీగా ఆయుధాలు స్వాధీనం..
గత 17 ఏళ్లుగా క్రిస్మస్ సందర్భంగా ఇసుక కళతో శిల్పాలను రూపొందిస్తున్నాడు. అతని అనేక ఇసుక శిల్పాలు లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకున్నాయి. పద్మభూషణ్ అవార్డు గెలుచుకున్న ఇసుక కళాకారుడు సుదర్శన్ ప్రపంచవ్యాప్తంగా 60కి పైగా అంతర్జాతీయ ఇసుక కళల ఛాంపియన్‌షిప్‌లు, ఉత్సవాల్లో పాల్గొని అనేక అవార్డులను గెలుచుకున్నారు
తాజావార్తలు
-
Uppal T20 Match : ఉప్పల్ టీ20 టికెట్ల గోల్మాల్.. ఆన్లైన్లో సోల్డ్ ఔట్, హెచ్‌సీఏ ఏమంటోంది.?
-
IND Vs WI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న వెస్టిండీస్.. తుది జట్లు ఇదే..
-
CJP Protest: ‘ఈగను చంపేందుకు సుత్తి వద్దు’.. సీజేపీ నిరసన వేళ సుప్రీం కీలక వ్యాఖ్యలు.!
-
Allu Arjun: లేడీ ఓరియెంటెడ్ సినిమా అని తెలిసీనా దిగాడు.. బన్నీ చేసిన ఆ ‘బిగ్ రిస్క్’!
-
Rahul Gandhi: ఎలాన్ మస్క్‌కు మద్దతుగా రాహుల్ వ్యాఖ్యలు.. బీజేపీకి కొత్త అస్త్రం!
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు