Jammu Kashmir: పాకిస్తాన్ ఉగ్రకుట్ర భగ్నం.. భారీగా ఆయుధాలు స్వాధీనం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Biggest Arms Recovery, Forces Stop Major Pak Attempt In Kashmir: దాయాది దేశం పాకిస్తాన్ ప్రశాంతంగా ఉన్న జమ్మూ కాశ్మీర్ లో అలజడులు రేపేందుకు ప్రయత్నిస్తూనే ఉంది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత నుంచి భారత భద్రతా బలగాలు ఉగ్రవాదులను వెంటాడి వేటాడి మట్టుబెడుతున్నాయి. దీంతో కొత్తగా హైబ్రీడ్ టెర్రిరిజాన్ని కూడా ప్రారంభించాయి ఉగ్రవాద సంస్థలు. అమాయకులైన పౌరులను కాల్చి చంపేస్తున్నాయి. అయితే ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్న వారిని కూడా భద్రతా బలగాలు చంపేస్తున్నాయి. దీంతో కాశ్మీర్లో మళ్లీ ఉగ్రవాద చర్యలను పెంచేందుకు పాకిస్తాన్ ప్రయత్నిస్తోంది.
Read Also: Viral Video: పెళ్లి చేసుకోమని అడిగిన యువతి.. పిచ్చకొట్టుడు కొట్టిన యువకుడు
Also Read
- Thackeray Brothers: ఠాక్రే బ్రదర్స్ 'విరాట్ గర్జన'.. ఎన్నికల సంఘంపై విపక్షాల ఉమ్మడి పోరాటం!
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
ఇదిలా ఉంటే జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో ఉగ్రవాద కార్యకలాపాలు పెంచేందుకు ప్రయత్నిస్తున్న ఉగ్రవాదుల కుట్రను భగ్నం చేసింది ఊరీ సెక్టార్ లో పాక్-ఇండియా సరిహద్దుల్లో ఓ గుహలో దాచిపెట్టిన ఆయుధాలను జమ్మూ కాశ్మీర్ పోలీసులు, ఆర్మీ స్వాధీనం చేసుకున్నాయి. 8 ఏకే రైఫిళ్లు, 12 పిస్టల్స్‌తో పాటు ఇతర ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఏడాది జమ్మూ కాశ్మీర్ లో భద్రతా బలగాల ఆయుధాల రికవరీలో ఇదే పెద్ద ఘటన. వీటిలో పాకిస్తాన్ చిహ్నాలతో ఉన్న బెలూన్లను కూడా భద్రతా అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
శనివారం ఉదయం బారాముల్లా జిల్లా హత్లంగా గ్రామంలో ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ ఆయుధ సరఫరా గురించి అధికారులుకు నిర్దిష్ట సమాచారం ఉందని అధికారులు వెల్లడించారు. పీఓకేలో ఉన్న ఉగ్రవాద లాంచ్ ప్యాడ్ల నుంచి భారత్ లోకి ప్రవేశించేందుకు ఉగ్రవాదులు ఎదురుచూస్తున్నారు. వీరి కోసమే ఉగ్రవాదులు ముందస్తుగా ఆయుధాలు సరఫరా చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.
Major recovery in Uri along with 3 Rajput of @adgpi
8 AKS 74u with 24 mags and 560 rds
12 pistols (Tokarev type) with 24 mags and 244 rds
14 grenades
81 balloons with Pak flag imprint
Among other incriminating materials recovered@JmuKmrPolice@KashmirPolice pic.twitter.com/vjCjwm4eqt— Baramulla Police (بارہمولہ پولیس) (@BaramullaPolice) December 24, 2022
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!