Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Oasis Fertility Hospital Fifth Anniversary

Oasis: సంతానం లేని దంపతులకు అసాధారణమైన చికిత్స, అత్యుత్తమ సంరక్షణలో ఒయాసిస్ ఫెర్టిలిటీ (వైజాగ్)

Published Date :August 14, 2023 , 1:18 pm
By Gogikar Sai Krishna
Oasis: సంతానం లేని దంపతులకు అసాధారణమైన చికిత్స, అత్యుత్తమ సంరక్షణలో ఒయాసిస్ ఫెర్టిలిటీ (వైజాగ్)
  • Follow Us :
  • google news
  • dailyhunt

సంతానం లేని దంపతులకు అసాధారణమైన చికిత్స, అత్యుత్తమ సంరక్షణ అందించడంలో విశాఖపట్నంలోని ఒయాసిస్ ఫెర్టిలిటీ ముందుందని ఒయాసిస్ ఫెర్టిలిటీ క్లినికల్ హెడ్, ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్ రాధిక పొట్లూరి తెలిపారు. ఒయాసిస్ ఫెర్టిలిటీ ఐదో వార్షికోత్సవాన్ని నగరంలోని వాల్తేరు అఫ్ ల్యాండ్స్ లో గల ఆసుపత్రిలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వంధ్యత్వం ఇప్పటికీ హుష్ హుష్ టాపిక్‌గా మిగిలిపోయిందన్నారు. అయితే, సరైన సమయంలో సరైన చొరవ అవసరమన్నారు. పునరుత్పత్తి ఔషధం రంగంలో అద్భుతమైన పురోగతి ఉందన్నారు. సంతానోత్పత్తిలో ఇబ్బంది పడుతున్న దంపతులు పిల్లలను కలిగి ఉండటానికి అనేక అవకాశాలు ఉన్నాయన్నారు. చికిత్స ఆలస్యం చేస్తే ఫలితంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని చెప్పారు. ఒయాసిస్ ఫెర్టిలిటీ (వైజాగ్) భారతదేశంలోని ప్రముఖ సంతానోత్పత్తి కేంద్రాలలో ఒకటన్నారు. అధిక విజయాలు, అత్యుత్తమ చికిత్స, అసాధారణమైన సంరక్షణను అందిస్తుందన్నారు. ఇది అనేక కుటుంబాలకు తల్లిదండ్రుల తాలూకా ఆనందాన్ని తీసుకురావడంలో అచంచలమైన నిబద్ధత, అంకితభావం, నైపుణ్యంతో ముందుకు వెళ్తుందన్నారు.

Oasis 2

 

వ్యక్తిగతంగా చికిత్స చేయడం ద్వారా ప్రారంభం నుంచి వేలాది కుటుంబాల్లో బిడ్డ పుట్టిందన్న ఆనందాన్ని కల్పించామన్న విషయం మాకు‌ మరింత ఆనందాన్ని కలిగిస్తోందన్నారు. ఈ పేరెంట్‌హుడ్ జర్నీలో ప్రతి అడుగులోనూ నా వెన్నంటే ఉన్న మా సిబ్బంది అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు. మా సాంకేతిక ఆధారిత అధునాతన చికిత్సా ఎంపికలతో దంపతులు వారి పేరెంట్‌హుడ్ కలను సాధించడంలో సహాయపడాలని కోరుకుంటున్నామని తెలిపారు. అయితే, ఏ జంటైనా ఒక సంవత్సరం తర్వాత కూడా గర్భం దాల్చకపోతే సంతానోత్పత్తి నిపుణుడిని సంప్రదించాలని కోరారు. అస్థిరమైన జీవనశైలి, కాలుష్యం, శారీరక శ్రమ లేకపోవడం, మాతృత్వం ఆలస్యమైనా వంధ్యత్వం పెరగడానికి కారణమన్నారు. వ్యక్తిగత సంతానోత్పత్తి చికిత్సలతో పాటు జీవనశైలిలో మార్పులు చేసుకుంటే వంధ్యత్వాన్ని అధిగమించడానికి అవకాశం ఉందన్నారు. ఐదో వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని వైజాగ్ కేంద్ర సహకారంతో గర్భం దాల్చిన దంపతులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో నగరంలోని ప్రముఖ గైనకాలజిస్టులు, పలువురు కుటుంబీకులు పాల్గొన్నారు.

 

Oasis 3

ఒయాసిస్ ఫెర్టిలిటీ గురించి:

ఒయాసిస్ ఫెర్టిలిటీ, సద్గురు హెల్త్‌కేర్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ యూనిట్. సంతానోత్పత్తి చికిత్సలలో అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ఉత్తమ పద్ధతులు, ప్రోటోకాల్‌లను తీసుకురావడం ద్వారా భారతదేశంలో పునరుత్పత్తి సంరక్షణను పునర్నిర్వచించింది. ఇది తల్లిదండ్రులకు స్నేహపూర్వకమైన ‘వన్-స్టాప్’ డే-కేర్ క్లినిక్‌ను అందిస్తుంది‌. ఇక్కడ సంప్రదింపులు, పరిశోధనలు చికిత్స అన్నీ ఒకే పైకప్పు క్రింద నిర్వహించబడతాయి. 2009లో ప్రారంభమైనప్పటి నుంచి ఒయాసిస్ అంతర్జాతీయ అనుభవం కలిగిన అనుభవజ్ఞులైన వంధ్యత్వ నిపుణుల బృందం నేతృత్వంలోని దాని అధిక నాణ్యత సేవల ద్వారా దాని అధిక విజయాలతో అద్భుతమైన ఖ్యాతిని పొందింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, జార్ఖండ్, గుజరాత్, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాలలో 30 కేంద్రాలకు విస్తరించింది.
మరింత సమాచారం కోసం దయచేసి సంప్రదించండి: 9963980259/ 9985310069

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • oasis fertility hospital
  • oasis fertility hospital fifth anniversary
  • telugu news

తాజావార్తలు

  • Off The Record : అంబటి రాంబాబు పెద్ద ప్లానింగ్ లో ఉన్నాడా..?

  • Telangana: కీలక అలర్ట్.. ఆ జిల్లాలో మార్చి 28న బంద్.. కారణం ఇదే..

  • Heart Touching Story : చనిపోయినా విడిపోలేదు.. విగ్రహాలు కట్టి ప్రతి ఏడాది పెళ్లి చేస్తున్న తల్లిదండ్రులు.!

  • America Currency: 165 ఏళ్ల సంప్రదాయానికి ఫుల్ స్టాప్.. ఇక అమెరికా కరెన్సీపై ట్రంప్ సంతకం..

  • Hiccups Remedies : వెక్కిళ్లు ఆగడం లేదా.? ఈ చిట్కాలతో 30 సెకన్లలో చెక్ పెట్టండి.!

ట్రెండింగ్‌

  • 120Hz డిస్‌ప్లే + 6300mAh బ్యాటరీ.. కేవలం రూ. 12,999లే.. కొత్త REDMI 15A 5G లాంచ్..!

  • Natural Remedy : మలబద్ధకానికి శాశ్వత పరిష్కారం.. ఇంట్లోనే రెడీ చేసుకోండి ఈ ‘మ్యాజికల్ డ్రింక్’

  • Weight Loss Tips : నెల రోజుల్లో పొట్ట తగ్గాలంటే.. రోజూ ఉదయాన్నే ఈ నీళ్లు తాగండి.!

  • మిలిటరీ గ్రేడ్ ప్రొటెక్షన్, 50MP కెమెరా, 6500mAh భారీ బ్యాటరీతో TECNO Spark 50 5G భారత్‌లో లాంచ్.. ధర ఎంతంటే.?

  • Peddi Glimpse Review: ఆ బాడీ ఏంట్రా బాబు, అస్సలు ఊహించ లేదు.. ఇది అసలైన బర్త్‌డే ట్రీట్ చరణ్ అన్న!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions