Oasis: సంతానం లేని దంపతులకు అసాధారణమైన చికిత్స, అత్యుత్తమ సంరక్షణలో ఒయాసిస్ ఫెర్టిలిటీ (వైజాగ్)
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సంతానం లేని దంపతులకు అసాధారణమైన చికిత్స, అత్యుత్తమ సంరక్షణ అందించడంలో విశాఖపట్నంలోని ఒయాసిస్ ఫెర్టిలిటీ ముందుందని ఒయాసిస్ ఫెర్టిలిటీ క్లినికల్ హెడ్, ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్ రాధిక పొట్లూరి తెలిపారు. ఒయాసిస్ ఫెర్టిలిటీ ఐదో వార్షికోత్సవాన్ని నగరంలోని వాల్తేరు అఫ్ ల్యాండ్స్ లో గల ఆసుపత్రిలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వంధ్యత్వం ఇప్పటికీ హుష్ హుష్ టాపిక్‌గా మిగిలిపోయిందన్నారు. అయితే, సరైన సమయంలో సరైన చొరవ అవసరమన్నారు. పునరుత్పత్తి ఔషధం రంగంలో అద్భుతమైన పురోగతి ఉందన్నారు. సంతానోత్పత్తిలో ఇబ్బంది పడుతున్న దంపతులు పిల్లలను కలిగి ఉండటానికి అనేక అవకాశాలు ఉన్నాయన్నారు. చికిత్స ఆలస్యం చేస్తే ఫలితంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని చెప్పారు. ఒయాసిస్ ఫెర్టిలిటీ (వైజాగ్) భారతదేశంలోని ప్రముఖ సంతానోత్పత్తి కేంద్రాలలో ఒకటన్నారు. అధిక విజయాలు, అత్యుత్తమ చికిత్స, అసాధారణమైన సంరక్షణను అందిస్తుందన్నారు. ఇది అనేక కుటుంబాలకు తల్లిదండ్రుల తాలూకా ఆనందాన్ని తీసుకురావడంలో అచంచలమైన నిబద్ధత, అంకితభావం, నైపుణ్యంతో ముందుకు వెళ్తుందన్నారు.

Also Read
- Gummanur Jayaram: ‘రెబల్‌గా వేస్తే సినిమా చూపిస్తా..!’.. టీడీపీ నేతలకు ఎమ్మెల్యే గుమ్మనూరు సీరియస్ వార్నింగ్..
- EPFO నిబంధనల్లో కీలక మార్పు.. ఏం మారుతుందో తెలుసుకోండి..!
- Sonia Gandhi: సోనియాగాంధీకి కోర్టు షాక్.. పౌరసత్వంపై విచారించాలని ఆదేశం
- TGPSC Syllabus Changes: సిలబస్ మార్పులపై TGPSC కీలక ప్రకటన..
వ్యక్తిగతంగా చికిత్స చేయడం ద్వారా ప్రారంభం నుంచి వేలాది కుటుంబాల్లో బిడ్డ పుట్టిందన్న ఆనందాన్ని కల్పించామన్న విషయం మాకు మరింత ఆనందాన్ని కలిగిస్తోందన్నారు. ఈ పేరెంట్‌హుడ్ జర్నీలో ప్రతి అడుగులోనూ నా వెన్నంటే ఉన్న మా సిబ్బంది అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు. మా సాంకేతిక ఆధారిత అధునాతన చికిత్సా ఎంపికలతో దంపతులు వారి పేరెంట్‌హుడ్ కలను సాధించడంలో సహాయపడాలని కోరుకుంటున్నామని తెలిపారు. అయితే, ఏ జంటైనా ఒక సంవత్సరం తర్వాత కూడా గర్భం దాల్చకపోతే సంతానోత్పత్తి నిపుణుడిని సంప్రదించాలని కోరారు. అస్థిరమైన జీవనశైలి, కాలుష్యం, శారీరక శ్రమ లేకపోవడం, మాతృత్వం ఆలస్యమైనా వంధ్యత్వం పెరగడానికి కారణమన్నారు. వ్యక్తిగత సంతానోత్పత్తి చికిత్సలతో పాటు జీవనశైలిలో మార్పులు చేసుకుంటే వంధ్యత్వాన్ని అధిగమించడానికి అవకాశం ఉందన్నారు. ఐదో వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని వైజాగ్ కేంద్ర సహకారంతో గర్భం దాల్చిన దంపతులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో నగరంలోని ప్రముఖ గైనకాలజిస్టులు, పలువురు కుటుంబీకులు పాల్గొన్నారు.

ఒయాసిస్ ఫెర్టిలిటీ గురించి:
ఒయాసిస్ ఫెర్టిలిటీ, సద్గురు హెల్త్‌కేర్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ యూనిట్. సంతానోత్పత్తి చికిత్సలలో అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ఉత్తమ పద్ధతులు, ప్రోటోకాల్‌లను తీసుకురావడం ద్వారా భారతదేశంలో పునరుత్పత్తి సంరక్షణను పునర్నిర్వచించింది. ఇది తల్లిదండ్రులకు స్నేహపూర్వకమైన ‘వన్-స్టాప్’ డే-కేర్ క్లినిక్‌ను అందిస్తుంది. ఇక్కడ సంప్రదింపులు, పరిశోధనలు చికిత్స అన్నీ ఒకే పైకప్పు క్రింద నిర్వహించబడతాయి. 2009లో ప్రారంభమైనప్పటి నుంచి ఒయాసిస్ అంతర్జాతీయ అనుభవం కలిగిన అనుభవజ్ఞులైన వంధ్యత్వ నిపుణుల బృందం నేతృత్వంలోని దాని అధిక నాణ్యత సేవల ద్వారా దాని అధిక విజయాలతో అద్భుతమైన ఖ్యాతిని పొందింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, జార్ఖండ్, గుజరాత్, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాలలో 30 కేంద్రాలకు విస్తరించింది.
మరింత సమాచారం కోసం దయచేసి సంప్రదించండి: 9963980259/ 9985310069
తాజావార్తలు
-
Gummanur Jayaram: ‘రెబల్‌గా వేస్తే సినిమా చూపిస్తా..!’.. టీడీపీ నేతలకు ఎమ్మెల్యే గుమ్మనూరు సీరియస్ వార్నింగ్..
-
Anil Ravipudi: దీపూని పరిచయం చేసిన డైరెక్టర్ అనిల్ రావిపూడి.. ఇంతకీ ఎవరో తెలుసా?
-
Raaka : ఏకంగా గిన్నిస్ వరల్డ్ రికార్డు బద్దలుకొట్టిన అల్లు అర్జున్-అట్లీ!
-
Ameesha Patel: ఫస్ట్ డే కలెక్షన్ల కంటే హీరోయిన్ల ప్రమోషన్‌కే ఖర్చే ఎక్కువ! అసలు బండారం బయటపెట్టిన అమీషా పటేల్..
-
Irumudi : రూ.250 కోట్ల క్లబ్లో రవితేజ.. ఓటీటీని సైతం షేక్ చేస్తున్న ‘ఇరుముడి’!
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!