Devara 3rd SOng : జూ.ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత గ్లోబల్ స్టార్ గా మారిపోయాడు. ఆయన హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న పాన్ ఇండియా మూవీ దేవర.
RRR హిట్ తో తారక్ గ్లోబల్ స్టార్ గా మారాడు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న పాన్ ఇండియా చిత్రం దేవర. ఈ భారీ బడ్జెట్ చిత్రంపై ఫ్యాన్స్ లో అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. తారక్ సరసన బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. సైఫ్ అలీఖాన్ విలన్ రోల్ లో కనిపించనున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన గ్లిమ్స్, సాంగ్స్ ఈ సినిమాపై అంచనాలు ఇంకా…
‘RRR’ వంటి గ్లోబల్ హిట్ తర్వాత జూనియర్ ఎన్టీయార్ రాబోయే సినిమాలు వీరే లెవల్ లో ఉండేలా ఉన్నాయి ఆయన చేస్తున్న సినిమాలు చూస్తుంటే. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘దేవర’ లో నటిస్తున్నాడు తారక్. రెండు భాగాలుగా రానున్న ఈ సినిమాలో తారక్ ద్విపాత్రాభినయం లో కనిపించనున్నాడు. పవర్ ఫుల్ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతుంది. దింతో పాటుగా వార్ 2 లోను నటిస్తున్నాడు తారక్. ఈ సినిమాతో బాలీవుడ్ లో అడుగు పెట్టబోతున్నాడు ఎన్టీఆర్.…
యంగ్ టైగర్ ఎన్టీఆర్ 2016లో జనతా గ్యారేజ్ సినిమాకి గాను బెస్ట్ యాక్టర్ సైమా అవార్డుని గెలుచుకున్నాడు. ఆ తర్వాత మళ్లీ ఏడేళ్లకి ఇప్పుడు ఎన్టీఆర్ మరోసారి బెస్ట్ యాక్టర్ సైమా అవార్డుని సొంతం చేసుకున్నాడు. ఆర్ ఆర్ ఆర్ సినిమాలో కొమురం భీమ్ పాత్రకి ప్రాణం పోసినందుకు… వరల్డ్ వైడ్ ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసినందుకుగాను ఎన్టీఆర్ ని ఈ అవార్డ్ లభించింది. ఎన్టీఆర్ తో పాటు రామ్ చరణ్, దుల్కర్ సల్మాన్, అడవి శేష్,…